‘మహా’ సంతర్పణ ‘ఆంధ్రా’పై అంధ దృష్టి

‘మహా’ సంతర్పణ ‘ఆంధ్రా’పై అంధ దృష్టి

మాహా రాష్ట్రకు మహా సంతర్పణ
జాతీయ ప్రాజెక్టు అయిన ఆంధ్ర రాష్ట్ర పోలవరం పై
అంధ దృష్టి

మోడీ & గడ్కరి సమర్పణలో
జరుగుతున్న అన్యాయం ఇది

2013 భూసేకరణ చట్ట ప్రకారం
పెరిగిన పరిహారం పరిగణించి

సరికొత్త గణనన లెక్కలోకి తీసుకోమంటే
లెక్కనేనితనంతో ఈసడిస్తున్న కేంద్రం

మూడేళ్లుగా ముప్పుతిప్పలు పెడుతూ
పోలవరం కోసం విదిల్చింది 4000 కోట్లు

అదే గడ్కరి గారి మహా రాష్ట్ర ప్రాజెక్టులకు
వెంట వెంటనే 55000 కోట్లు విడుదల చేసారు
మీరీ ఇక్కడ చూడండి http://www.hindustantimes.com/mumbai-news/gadkari-s-55-000-crore-irrigation-boost-for-maharashtra/story-CjobINxbYEw1oT8yMHYeHI.html
ఇంతకు ముందు ఇవే ప్రాజెక్టులకు 2015 లో నే
ప్రధాన మంత్రి క్రిషి చించాయ్ యోజనా క్రింద
చేసిన సాయం 36000 కోట్లు

అంటే మొత్తం 90000 (తొంబై వేల) కోట్లు
కేవలం ఒక్క రాష్ట్రానికే
అందులో మహారాష్ట్ర రుణం తీసేసినా 70000 కోట్లు

విభజనలో రాజధానికీ దిక్కులేకుండా
కేవలం పోలవరం మాత్రం వరం గా ఇచ్చారు
దానికి కూడా కాంట్రాక్టర్ నుండి కాపర్ డ్యాం వరకు
ఆంధ్ర రాష్ట్ర కంట కన్నీటిని తెప్పిస్తోంది కేంద్రం

దేశ ఆర్థిక రాజధాని ముంబై రాజధాని గా వున్న
మహా రాష్ట్రకు మహా సంతర్పణ

మోడీ దేశ భక్తి జాతీయ వాదం
ఇంత సంకుచితమా?

బాబు అంటే భయంతో ఈర్ష్యా ద్వేషమా?

రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై పోరాడి
గొడవలు చేస్తే
వస్తున్న విదేశీ పెట్టుబడులు ఆగుతాయి అని
మనం కిమ్మనకుండా వుండే క్రొద్ది
అన్యాయం అంతకంతకూ పెంచుకు వెడుతోంది కేంద్రం

ఒకే ఒక్క నమ్మకమైన స్నేహితుడు బాబు గారు
తన మీద పగ రాష్ట్ర అభివృద్ధిపై పడుతోందని
భరించలేక అలిగితే రాష్ట్రం వెంట నడిస్తే
దేశం లోనే దిక్కూ మొక్కు లేకుండా పోతుంది
ఈ సంకుచిత జాతీయ వాదులకు

ఇలాంటివి ఈనాడు వ్రాయలేందు
సాక్షికి భయం
ఆంధ్ర జ్యోతికి తెలియదు
టివి9 లాంటి వాటికి తీరిక వుండదు
మొత్తానికి వారంతా హైదరాబాదు మీడియా
మన గురించి అవసరం లేదు ……చాకిరేవు

0 స్పందనలు to “‘మహా’ సంతర్పణ ‘ఆంధ్రా’పై అంధ దృష్టి”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,915

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి