నవంబర్ 6th, 2017ను భద్రపఱచు

పాత చీరలకు స్టీలు సామాన్లు వస్తుంది జగన్

పాత చీరలకు స్టీలు సామాన్లు వస్తుంది జగన్

పాత చీరలకు స్టీలు సామాన్లు వస్తుంది అని
రాష్ట్రంలో ప్రతి మహిళకూ తెలుసు

కాని జగన్ కు తెలియదు
కనీసం వాళ్ల ఇంట్లో వున్న
మహిళలు అయినా జగన్ కు చెప్పాలి

రాష్ట్ర విభజన జరిగేప్పుడు ఇదే కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ పెడతానన్నారు
కనిపిస్తుందా మరి మీకు స్టీల్‌ ఫ్యాక్టరీ అని తనే కబోధి లెక్క
దానికి కూడా ప్రజలను చంద్ర బాబు మీద రెచ్చగొట్టడం మాని

పాత చీరలకు స్టీలు సామాన్లు వస్తుంది లెక్కన

కడపకు ఉపయోగపడని ఎం పి
తన బంధువు అవినాష్ రెడ్డి చేత
కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం రాజీనామా చెయ్యిస్తే

కేంద్రం స్పందిస్తుంది కదా?

బాబాయిని ఎం ఎల్ సి ఎన్నికల్లో
ఓడించి తన పరువు తీసినట్టు
కడప పార్లమెంటు నియోజకవర్గం కూడా
పరువు తీస్తుంది అనే భయమా

ఆ భయాన్ని కప్పి పెట్టుకొంటూ
మేకపోతు గాంభీర్యాన్ని చంద్ర బాబు మీద
చూపెట్టడం ఎందుకు చేతకానోడు
చేతకానొట్టు వుండక …… చాకిరేవు

ప్రకటనలు

వీక్షణలు

  • 753,434

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో    
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: