అక్టోబర్, 2017ను భద్రపఱచు

రాజధాని భవనాల ఆకృతుల పై మీ అమూల్యమైన అభిప్రాయాలు

ఆంధ్రప్రజల ఆశలని నిజం చేస్తూ, భావితరాల భవితవ్యానికి పునాదివేస్తూ, ఒక భారతదేశంలోనే కాదు యావద్ప్రపంచంలోనే నూతననగర నిర్మాణక్రమానికి ఆదర్శమయ్యేలా రూపుదిద్దుకుంటున్న మహానగరం మన అమరావతి. ఐదుకోట్ల ఆంధ్రులంతా రొమ్మువిరిచి గర్వంగా ఈ నగరం నాది అని చెప్పుకొనే విధ౦గా తీర్చిదిద్దే బాధ్యత మనందరిదీ. ఈ ప్రయాణం లో మన ప్రజా రాజధాని నిర్మాణంలో ప్రజా ప్రతినిధుల మరియు గవర్నమెంట్ ఆఫీసర్స్ బహుళ అంతస్తుల భవనాల ఆకృతుల పై మీ అమూల్యమైన అభిప్రాయాలను/సూచనలను/ఓటింగ్ ను ఈ క్రింద పొందుపరచిన లింక్ ద్వారా తెలిపి రాజధాని నిర్మాణం లో భాగస్వామి కావలసిందిగా ఎపిసిఆర్డిఎ కోరుతోంది…….చాకిరేవు

https://goo.gl/forms/UwSgtzsKhBkUnMrx1

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 874,319

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2017
సో మం బు గు శు
« సెప్టెం   నవం »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: