చవటతో చేటు

చవటతో చేటు

అత్యధిక వడ్డీకి & అత్యధిక కాలానికి
అప్పులు చేస్తున్నాడు. చవట్రెడ్డి ఆంధ్రాను
శ్రీలంకను చేసి నాశనం చేసేవరకు పోడు.

ప్రతిపక్షాన్ని వచ్చి ప్రభుత్వంలో చేరమని రాజపక్సే అడిగినా అక్కడ ఎవరూ ముందుకు రాలేదు. జనం ఆహారం & ఇంధనం దొరక్క, నిరసనలు తెలుపుతుంటే.. వారి మీద అధికార పార్టీని పురమాయించి దాడులు చేసి, రాజీనామ చేసి, రేగిన హిమసతో భయపడి, పారిపోయి దాక్కొన్నాడు, 17 ఏళ్లుగా ఏలిన రాజపక్సే. కర్ఫ్యూ పెట్టారు.

ప్రస్తుతం శ్రీలంక అప్పులు చూసి ఎవరూ ఏమీ చెయ్యలేని దీన పరిస్థితి. మందులు & నిత్యావసరాలకు వేరే దేశాల నుండి అందుకోవాల్సిన దారిద్ర్యపు స్థితి. అసలు దాని భవితవ్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఆంధ్రాలో & తెలంగాణాలో కుహానా మేధావులు అన్నిరకాలుగా జాతీయ స్థాయి ర్యాంకులు సాధించే ఆంధ్రా పట్ల, నిప్పులు పోసుకొన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు పెట్రెగిపోయారు. కులోన్మాదులు మతోన్మాదులు ఎవడు అవినీతి చెయ్యలేదు అని జెనరలైజ్ చేసి మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అని జనం కరిగిపోయారు.

ప్రస్తుతం 7 లక్షల కోట్లకు పైగా అప్పులతో భారతదేశంలోనే ఆర్థిక సుడిగుండం ముంగిట వుంది అనడానికి సాక్ష్యం ఇవ్వాల్టి ఆర్బీఇ దగ్గర ఈ వేలం. ఈ అత్యధిక వడ్డీ & ధీర్ఘకాలిక అప్పు.

ఎవరొచ్చినా ఏమీ చెయ్యలేని దారిద్ర్యపు స్థితికి ఆంధ్రాను తెస్తే.. శ్రీలంకను చేస్తే..

కక్కుర్తితో కూర్చొని తిందామనుకొని 45 ఏళ్లకే పెన్షన్ నుండి ఎన్నో తప్పుడు కూతలకు ఆశపడి & జాలిపడ్డ వారు అంతా.. మొదట నష్టపోతారు.

ఒక్క పథకం కూడా కొనసాగదు రాబోయే రోజుల్లో. కేంద్రం చేసే సాయం తప్ప, ఇక్కడ వచ్చే ఆదాయం అప్పులు & వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవు. సరిపోవాలంటే పన్నులు అవీ పెంచితే.. బతుకులు మరింత దుర్భరం అవుతుంది.

జనం కూడా ఒక స్థాయి వరకే సహిస్తారు.
శ్రీలంకలోలా ఆధ్రాలో తీరికగా సహిస్తారు అనుకొంటే పొరబాటు.

కరోనా చావులలో శవాల తాలూఖూ డబ్బులు కేంద్రం ఇస్తే దానిని దారి మళ్లించడం నుండి

దొంగతనాల రికవరీ సొమ్ములను కూడా దారి మళ్లించడం వరకు చేసే

పాలన చేతగాని పాలన కాదు
దొంగ పాలన అంటారు.

రాబోయే రోజుల్లో
సమాధానం చెప్పాల్సి వుంటుంది

ఆంధ్రా దేశం కాదు
దేశంలో ఒక రాష్ట్రం

దేశానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది

దివాలా అని ప్రకటించకున్నా.. ఆర్థిక ఎమెర్జెన్సీ ప్రకటించి, జనాన్ని పన్నుల నుండి కాపాడకుండా.. జగన్ను కాపాడుతూ.. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత అప్పుకు, ఎంత వడ్డీకి కావాలంటే అంత వడ్డీకి, అనుమతిస్తున్న బిజెపి, చరిత్రలో సమాధానం చెప్పాల్సి వస్తుంది.

ఆంధ్రా ఎప్పటికీ క్షమించదు.

కాంగ్రెస్స్ అన్యాయంగా విభజిస్తే
బిజెపి తలకు మించిన అప్పుల్లో ముంచుతోంది.

ఆంధ్రాలో ఆర్థిక పరిస్థితులు అర్థం కావడం లేదా?

సాక్షాత్తు ఆర్థిక మంత్రి ఆంధ్రా కోడలు అయినా?
ఉప రాష్ట్రపతి ఆంధ్రుడు అయినా?
అత్యున్నత న్యాయస్థానం అధిపతి ఆంధ్రుడు అయినా?

ప్రతి ఒక్కరికీ అవమానం కాదా?
ఆంధ్రా అస్తిత్వానికి ప్రమాదకరం కాదా? #చాకిరేవు

0 స్పందనలు to “చవటతో చేటు”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,928

తడి ఆరని ఉతుకులు

మే 2022
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి