నవంబర్ 10th, 2017ను భద్రపఱచు

కోర్టు గుమ్మాలు తొక్కి సాధించి తొంగొన్న రోజా

కోర్టు గుమ్మాలు తొక్కి సాధించి తొంగొన్న రోజా

సభ లో తన జబర్దస్త్ లేకపోతే
ప్రజల సమస్యలు తీరవని

హైదరాబాదులో బాదుకొంటూ కళ్లుతిరిగి పడిపోయి
హైకోర్టు సుప్రీం కోర్టు లు తిరిగి

సభా ప్రవేశానికి సాధించింది

ఇంతలో తిరణాళ్లకు వెళ్లినట్టు
పొలోమని అందరూ వెళుతున్నా

ఎక్కడునుండి వచ్చిందో ఆ పార్టీలో
తనకు మాత్రం తలుపులేసేస్తుంటే

అటు వెళ్లలేక

సాధించిన అనుమతితో
జగన్ జారీచేసిన ఆదేశాలతో

ఇటు సభలోకి వెళ్లలేక

వున్న పార్టీ మీదే
కసి మీదున్న నాయకుడి మీదే
కసి తీర్చుకొంటోంది. ….చాకిరేవు

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 874,319

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: