నవంబర్ 8th, 2017ను భద్రపఱచు

ఇంటర్నేషనల్ డెకాయిటీతో డాడీ

ఇంటర్నేషనల్ డెకాయిటీతో డాడీ

ఇంటర్నేషనల్ డెకాయిటీలతో చేరి
మన ఖనిజాలు అమ్మేసిన నిజాలు
నిక్షేపంగా నిక్షిప్తం అయ్యాయి జగన్

డాడ్ కన్ను మూసిన మూడేళ్లకు
ఎఫ్ బి ఐ సిద్ధం చేసిన కేసులో
హోదా తో పాటు డాడ్ పేరు
పేజీ నంబరు 4 5 7 9 16 24 ల లో
క్రింద ఇచ్చిన లింక్ లో
https://www.justice.gov/sites/default/files/usao-ndil/legacy/2015/06/11/pr0402_01a.pdf
చదువుకో గలరు

కొంచం ఓపిక పట్టి
32 పేజీ తరువాత ఎ-1 పేజీ (భుజాలు తడుముకోకు సిబిఐ ఇడిలను తలచుకొని)
మొదలవుతుంది అక్కడ బ్రిటీష్ వర్జిన్ ఐస్లాండ్స్ దానికింద సైప్రస్ లిస్ట్ వుంటుంది

నీ డబ్బులు గా ఏవీ విదేశాలలో దొరకవు

రాష్ట్ర ఖనిజాలు అమ్మిన
మీ నాయన కష్టార్జితం అక్కడ గొలుసు కంపెనీలలో తిరిగి
నీ ఆధ్వర్యంలో నడిచిన మన దేశ కంపెనీలకు ఎలా వచ్చిందో
నిదానంగా మబ్బులు విడిపోయినట్టు విడిపోతుంది

నయినా దోస్త్ ఆత్మా సాబ్ పేరు కూడా
1 5 9 10 20 22 23 30 పేజీలలో చదివి
ఇక్కడ నీతో పాటు దొరక్కుండా తప్పించుకొని
అక్కడ కనిపిస్తున్నాడని పండగ చేసుకో

అక్కడ అధ్యక్షులు
లైంగిక ఆరోపణలు వచ్చినా ఒప్పేసుకొంటారు
మనలా తుపుక్ మనే వుయ్యించుకొనేవరకు
నిరూపించండి అని సవాల్ లు విసర్రు
ప్రేమింగ్ ఆ రేంజ్ లో కడతారు కేసును

తాజాగా అధ్యక్షుడు ట్రంప్ గారి
మాజీ మేనేజరే లొంగిపోయాడు
అక్కడ అంటే ఎఫ్ బి ఐ విషయం అది మరి

దేశ సరిహద్దులు దాటి
అంతర్జాతీయ స్థాయిలో
పోరాడాల్సినవి చాలా వున్నాయి
నీ కసి ని ఎక్కువ ఖర్చుపెట్టుకోకు

మన బంధువులు ఎవరన్నా న్యూ జెర్సీలో వున్నారా?
వాల్లతో మాట్టాడి కసి ని ఆదా చేసుకో …..చాకిరేవు

ప్రకటనలు

వీక్షణలు

  • 753,434

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో    
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: