నవంబర్ 2nd, 2017ను భద్రపఱచు

జగన్ ఈ ఎన్‌సిఎల్‌టి తీర్పునూ నీ తీరున కుట్ర అంటావా?

జగన్ ఈ ఎన్‌సిఎల్‌టి తీర్పునూ నీ తీరున కుట్ర అంటావా?

05.06.2017 న
నేషనల్ కంపెనీ లా ట్రిబునల్
ఏమని తీర్పు ఇచ్చింది?

అష్ట జగతి పబ్లికేషన్ యాజమాన్యం మీదా
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ / రీజనల్ డైరెక్టర్ ని
తగు శిక్ష వెయ్యమని ఆదేశాలు ఇచ్చింది

2006-07 నుండి 2012-13 వరకు
జగతి పబ్లికేషన్ సమర్పించిన
బ్యాలన్స్ షీట్లు
కంపెనీల చట్టం 1956 ని అతిక్రమించారని
తీర్పు చెప్పింది?

తీర్పు నాటికి తప్పుకొన్నా
అప్పటి డైరెక్టర్ గా
జగన్ కూడా శిక్షార్హుడు

ఇలాంటి మోసానికే కదా
సత్యం రామలింగ రాజు గారు
శిక్షించబడింది

106.41 కోట్లకు 81.91 కోట్లకు
తేడా తెలియదా?

ఎలా సంతకాలు పెట్టారు అని
ట్రిబునల్ రాజ ముద్రలు వేసి
శిక్షించమని తీర్పు చెప్పలేదా?

జగన్ అభిమానులలో మేధావులు చాలా మంది
తీర్పు రానివ్వండి అని దోషి అని చెప్పనివ్వండి అని
తమ మేధోతనాన్ని ఒలకబోస్తుంటారు

దయచేసి ఓ సారి ఈ తీర్పును మీరు చదవండి
http://nclt.gov.in/Publication/Hyderabad_Bench/2017/Others/JellaJaganN.pdf

దేశ వ్యాప్తంగా కంపెనీ లా బోర్డు
షెల్ల్ కంపెనీల మీద చర్యలకు ఉపక్రమిస్తోంది
అలాంటి సమయంలో జగన్ బృందం అల్లిన
అల్లి బిల్లి కంపెనీల కథలో

రోజూ జనానికి ప్రజాస్వామ్యానికి సాక్ష్యం చెప్పే
సాక్షి పుట్టుకకు కారణం అయిన జగతి పబ్లికేషన్స్
లెక్కలు తేడా అని నేషనల్ కంపెనీ లా ట్రిబునల్
తీర్పు ఇచ్చింది

ఈ లెక్కన
దీని పునాదుల మీద మరిన్ని కేసులు
పిఎంఎల్ఎ క్రింద జప్తు కోసం పెండింగ్ లో వున్నాయి
ఈ తప్పులు ఈ తీర్పులు ఆ కేసులకు బలమైన సాక్ష్యాలుగా మారుతాయి

చట్టం నుండి ఎటువంటి పరిస్థితులలో
తప్పించుకొనే ప్రశ్నే లేదు

రోజులు లెక్క బెట్టుకోవాల్సిందే …..చాకిరేవు

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 892,685

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: