నవంబర్ 7th, 2017ను భద్రపఱచు

టైం మెషిన్ లో రెండున్నరేళ్లు ముందుకెళ్లి అవ్వను సెటిల్ చేసిన జగన్

టైం మెషిన్ లో రెండున్నరేళ్లు ముందుకెళ్లి అవ్వను సెటిల్ చేసిన జగన్

కడుపునిండా అన్నం తినడానికి లేదు అని
ఓ వృద్దు రాలు దీనంగా ఏడుపుగొంతుతో అడిగితే

అవ్వలకు అవ్వా
ప్రతి మండల కేంద్రం లో ఓ వృద్యాప్య ఇల్లు కట్టిస్తా అని చెబుతూ
ప్రక్కన ఎవరో అందిస్తే వృద్యాప్య ఆశ్రమం కట్టిస్తా అని చెబుతూ

టైం మెషిన్లోకి వెడుతూ
ఓ సంవత్సరం ఓపిక పట్టు
అందులో నర్సులను డాక్టర్లను పెడతా
ఆ తరువాత ఒకటిన్నర సమయం ఇవ్వు ఇవన్నీ చెయ్యడానికి
అంతవరకు ఓపిక పట్టు నిన్ను సెటిల్ చేసేస్తా అవ్వా అని
మళ్లీ మన లోకం లోకి తిరిగి వచ్చాడు
కనీస మానవత్వం చూపించకుండా …..చాకిరేవు

మీరూ చూడండి ఆయన ప్రయాణాన్ని http://www.andhrajyothy.com/artical?SID=487925

 

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 892,685

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2017
సో మం బు గు శు
« అక్టో   డిసెం »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: