రక్తపు ఎరుపు మీ సిరాకు అంటరానిదా?

రక్తపు ఎరుపు మీ సిరాకు అంటరానిదా?

దళితులంటే దయలేని సాక్షి విలేఖరులారా,

కడపలో
జన్మభూమిలో
దళితమహిళల తలలు పగలగొట్టారు
వారి రక్తపు ఎరుపు
మీ సిరాకు అంటరానిదా?

దాడి చేసింది

మీరు కొమ్ము కాసే యజమాని పార్టీ
వైకాపా నాయకులని
మీ కలాలు మొండికేస్తున్నాయా? …..చాకిరేవు

0 స్పందనలు to “రక్తపు ఎరుపు మీ సిరాకు అంటరానిదా?”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,931

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి