జనవరి 4th, 2018ను భద్రపఱచు

ఎస్… వైఎస్ రచ్చ చెయ్యలేకపోయాడు కాని బాబు ఫోజు ఇచ్చాడు

ఎస్… వైఎస్ రచ్చ చెయ్యలేకపోయాడు కాని బాబు ఫోజు ఇచ్చాడు

ప్రియతమ నేతా & దివంగత నేత పుత్రా…జగన్,

తనే చిత్రావతి గండికోట పూర్తి చేసినట్టు, చంద్రబాబు పులివెందులకు వెళ్లి ఫోజులు ఇస్తున్నాడు అని నిన్న అన్నావు.

నిన్న ఆ ప్రాజెక్టు ద్వారా వదిలిన నీరుతో, నీ గుండె చెరువు అయ్యి వుంటుంది. అందుకే అక్కసుతో, ఇలా మాట్లాడావని, జనం అర్థం చేసుకొంటున్నారు.

అన్నీ చేసాడని నీవనుకొంటున్న మీ నాన్న
తొలి రచ్చబండకు పయనమయ్యి
ఏమీ చెయ్యకుండా బాబు ఇలాకా చిత్తూరు లో
రచ్చ చేద్దామనుకొని ఆశించి

మీ జిల్లాకు నీరు వచ్చే
వెలుగోడు ప్రజెక్టుకు ముందే కన్నుమూసాడు

చంద్ర బాబు మీ ప్రాంతాన్ని
పచ్చగా చూద్దామనుకొని పనిచేసి
నీరు వదిలి చూసి మురిసిపోతూ
పులివెందులలో ఫోజులు ఇచ్చాడు
పులివెందుల హారతి పట్టింది

ఓ సారి గుర్తుచేసుకో, పట్టి సీమ గురించి, నువ్వు సభలో
చంద్ర బాబును ఎగతాళి చేస్తే, పట్టించుకోకుండా
నువ్వు అడ్డంగా పనుకొన్నా, పులివెందులకు నీళ్లు ఇస్తా అని
ఆయన చెప్పినప్పుడు, నువ్వు నవ్విన నవ్వు. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 817,862

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
« డిసెం   ఫిబ్ర »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: