జనవరి 2nd, 2018ను భద్రపఱచు

పెళ్లికొడుకు బ్యాండు మేళం

పెళ్లికొడుకు బ్యాండు మేళం

వేరుపడీ పడకముందే
24 గంటలు వెలుగులు ఇంట్లో

పొరిగింట్లో చీకటి కి
సబ్ మీటరు పెట్టుకొని
మన కరెంటు వాడుకొన్నారు

దాని బకాయి తీర్చ
మరసురాలేదు కాని
కరెంటు కనుక్కొన్నోడి మాదిరి
పొద్దున సౌండ్ పెడతాడు
మనం నవ్వుకొంటున్నా

వానికి తోడు పెళ్లికొడుకు
బ్యాండు మేళం. …చాకిరేవు


వీక్షణలు

  • 966,862

తడి ఆరని ఉతుకులు

జనవరి 2018
సో మం బు గు శు
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి