నంద్యాలను పులివెందులా? ..హ హ …హ హ.

నంద్యాలను పులివెందులా? ..హ హ …హ హ.

నంద్యాలలో ఓ సతీష్ రెడ్డి గడ్డం పెంచాలి
చంద్ర బాబు నీళ్లు ఇవ్వాలి

వేల కోట్ల పెట్టుబడులని వై ఎస్ ఆర్ స్వయంగా తన పులివెందులలో
లాక్కొన్న భూముల రైతుల కన్నీళ్లు తుడవడానికి
మళ్లీ చంద్ర బాబు లాంటి వాళ్లే దయతలచి
పార్మా క్లష్టర్ పెట్టించాలి

దశాబ్దాలుగా కడపను గుప్పెట పట్టినా
విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ఖలేజా లేకపోతే
చంద్ర బాబే ఆ పని పూర్తి చేసి విమాన రాకపోకలు చెయ్యించాడు
సమయానికి అమరవాతి లో పార్టీ ప్లీనరీలో పాల్గొనడానికి
చంద్ర బాబు ధర్మంతో గాల్లో ప్రయాణించిన విషయం
రాష్ట్రం మొత్తం గమనించింది

పులివెందులను శాపగ్రస్తం చేసింది వై ఎస్ కుటుంబం
కొత్తగా నంద్యాల ను కూడా నాశనం చేస్తామంటే
వాళ్లు ఎలా కనిపిస్తున్నారు?

0 స్పందనలు to “నంద్యాలను పులివెందులా? ..హ హ …హ హ.”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,902

తడి ఆరని ఉతుకులు

ఆగస్ట్ 2017
సో మం బు గు శు
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి