ఆగస్ట్ 29th, 2017ను భద్రపఱచు

జగన్ శ్రేయోభిలాషి ఒక్కడైనా ఇది చూస్తే

జగన్ శ్రేయోభిలాషి ఒక్కడైనా ఇది చూస్తే

జగన్ ఇప్పడున్న పరిస్థితిలో
ఏమి చెయ్యాలో చాణక్య నీతిలో
కనిపించింది

నిజంగా ఒక్కరన్నా ఆయన శ్రేయోభిలాసులు
ఇది చూస్తే ఆయన చెవిన పడెయ్యండి

మానవ ప్రయత్నం మనం చేద్దాం
ఏమో ప్రశాంత్ కిషోర్ మాటలు
వినేవాడు ఇది వినడా అని
ఓ గుడ్డి నమ్మకం తో

చాణక్య నీతిలో ఏముందంటే

హీయామానః సంధిం కుర్వీత

అంటే బలం తగ్గిపోతున్న వాడు సంధి చేసుకోవాలి.
బలం పూర్తిగా తగ్గిపోయినప్పుడు కాదు.

ఇంకొకటి

బలవాన్ హీనేన నిగృహ్ణీయాత్, న జ్యాయసా సమేన వా

అంటే బలంగా వున్నవాడు తనకంటే
తక్కువ బలం వున్న వాడితో విరోధం పెట్టుకోవాలి.
తనకంటే ఎక్కువ బలం వున్నవాడితో కాని
సమునితో కాని విరోధం పెట్టుకోకూడదు.

సమునితో ఎందుకు చెయ్యకూడదు అంటే
ఆమపాత్రమప్యామేన వినశ్యతి
అనగా పచ్చి కుండ పచ్చి కుండతో
ఢీకొన్నా బద్దలయిపోతాయి. …..చాకిరేవు


వీక్షణలు

  • 966,928

తడి ఆరని ఉతుకులు

ఆగస్ట్ 2017
సో మం బు గు శు
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి