భారతమాలలో మనకు అన్యాయం బాజాపా కు బిగుసుకొంటుంది కర్ణాటకలో

భారతమాలలో మనకు అన్యాయం బాజాపా కు బిగుసుకొంటుంది కర్ణాటకలో

దేశం అంతా భారతమాలతో
రహదారుల విస్తరణ చేస్తున్నారు

అంకురిస్తున్న అమరావతి నుండి
వెనుకబడిన అనంతపూర్ వరకు
ఎన్నో ఆశలతో
ముందు చూపుతో
ప్రతిపాదించిన రహదారి
ఊసు లేని
భారతమాల అన్యాయం

తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొంటూ
ఒక రకమైన అనుకూల శత్రుత్వంతో
అసూయతో అడుగడుగునా అడ్డుపడుతున్న

బా జా పా కు పాగా వేయడానికి
దక్షిణాదిలో ద్వారం కర్ణాటక

అక్కడ త్వరలో జరగబోవు
ఎన్నికలలో

అక్కడ స్థిరపడిన
మన తెలుగు వాడి దెబ్బ
కోలుకోని విధంగా పడేలా
తన కందకం తనే తవ్వుకొంటోంది కమలం ……చాకిరేవు

0 స్పందనలు to “భారతమాలలో మనకు అన్యాయం బాజాపా కు బిగుసుకొంటుంది కర్ణాటకలో”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,915

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2017
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి