అక్టోబర్ 16th, 2017ను భద్రపఱచు

సి ఎం గారిని మేక్ ఏ విష్ కింద ఒప్పించి ఓ గంట సి ఎం గా

సి ఎం గారిని మేక్ ఏ విష్ కింద ఒప్పించి ఓ గంట సి ఎం గా

బందరు రోడ్డులో
కొత్త తాత్కాలిక పార్టీ కార్యాలయం
ప్రారంభం కోసం జగన్ రాలేదు

ఎలాగైనా పొరుగు తెలంగాణా నుండి
సొంత రాష్ట్ర పార్టీ కార్యాలయానికి
పట్టుకు రావాలని ప్రయత్నిస్తే

నేను మ్యూజియం కి అయితే
వస్తా అని పట్టుదలకు పోయినట్టుగా వుంది

అంతే ఆఘమేఘాల మీద
వెనుకబడిన తరగతుల వారు వినియోగించే
వివిధ కుల వృత్తుల పనిముట్లను తెప్పించి
ఆయనను రప్పించి
సాక్షి ఫోటోగ్రాఫర్స్ రప్పించి
ఫోటోలు తీసి జగన్ ని ఆనందింపజేసి
టా టా చెప్పి పంపించారు

రాష్ట్రంలో కుల సంఘాలు
ఆ పనిముట్లు వాడుతున్న ప్రదేశాలకు
పిల్ల కాంగ్రెస్స్ పిలగాడిని పంపించకుండా
పార్టీ కార్యాలయాన్నే మ్యూజియంగా చేసి
కేరింతలు కొట్టేలా చేసిన ఆ నాయకులే

మూకుమ్మడిగా సి ఎం గారిని
మేక్ ఏ విష్ కింద ఒప్పించి
ఆయన కుర్చీలో
ఓ గంట సి ఎం గా కూర్చోబెట్టిస్తే
రాష్ట్రం అంతా సంతోషిస్తుంది ……చాకిరేవు


వీక్షణలు

  • 966,853

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2017
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి