ఆంధ్రాలో షావుకార్ల గర్వం – ప్రభుత్వం పండగ

ఆంధ్రాలో షావుకార్ల గర్వం – ప్రభుత్వం పండగ

లీటరు మీద ఫిక్స్‌డ్ గా
2 రూపాయలు అధనంగా వడ్డించడంకన్నా

పెరిగే లీటరు ధర మీద
ఫిక్స్‌డ్ పర్సెంటేజ్ పెడితే
మంచి లాభం
ప్రభుత్వానికి పండగ

ఆంధ్రాలో షావుకార్లకూ గర్వమే

కొనే ప్రతి వస్తువు మీద
ఇంధనం ధరలు కలిసివుంటాయి
రవాణా రంగం వారికి
డబ్బులు వూరకరావు కదా!

ఈ రోజు 19వ రోజు కూడా
ఇంధన ధరలు పెరిగాయి

ఆ స్థాయిలో
షావుకార్ల గర్వం పెరిగింది
పండగ చేసుకొనే వారు చేసుకొంటున్నారు. #చాకిరేవు

0 స్పందనలు to “ఆంధ్రాలో షావుకార్ల గర్వం – ప్రభుత్వం పండగ”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,913

తడి ఆరని ఉతుకులు

జూన్ 2020
సో మం బు గు శు
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

నెలవారీ ఉతికినవి