ఇంటి నుండి ఇల్లాలు అసెంబ్లీలో ఇంటాయన

ఇంటి నుండి ఇల్లాలు అసెంబ్లీలో ఇంటాయన

గుండూరు సభలో బొంకు జగన్‌ను ముద్దాయిని చేశారు

లే లేచి నిరూపించు అని జగన్ రెడ్డిని
పులిలా చంద్రబాబు గాండ్రిస్తుంటే

హైదరాబాదులో ఇంట్లో నుండి

ఉల్లి ధర ఇంతలా పెరిగిపోవడం నా జీవితంలో చూడలేదు

సాధారణ గృహిణిగా ఉల్లి ధర పెరగడం సమర్థించను

త్వరగా ఉల్లి సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి

సీఎం జగన్‌ హెరిటేజ్‌లో రూ.200కు కిలో ఉల్లి అమ్ముతున్నారన్నారు అంటున్నారు

హెరిటేజ్‌ గ్రూపుతో మాకు సంబంధం లేదు

ఫ్యూచర్‌ గ్రూప్‌తోనే హెరిటేజ్‌ నడుస్తోంది అని
నారా భువనేశ్వరి గారు తిరగేసి
జగన్ తలలోని బూజు దులిపారు.

జగన్ దీవితంలో ఇలా బిక్కజచ్చి
దిగులుపడింది లేదు.  #చాకిరేవు.

0 స్పందనలు to “ఇంటి నుండి ఇల్లాలు అసెంబ్లీలో ఇంటాయన”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,913

తడి ఆరని ఉతుకులు

డిసెంబర్ 2019
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి