వైఎస్సార్ లా నేస్తం అనే పేరుతో మిగిలిన రంగాల నిరుగ్యోగులను విస్మరించడం మంచిది కాదు

నేడు వైఎస్సార్‌ ‘లా’ నేస్తం పథకం ప్రారంభం.. మంచి విషయం. కొత్తగా ‘లా’ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ లాయర్లకు వృత్తిలో స్థిరపడే వరకు మూడేళ్ల పాటు నెలకు రూ.5వేలు ఆర్థిక సాయం.

అంటే గత ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ భృతి లాంటి పథకమే ఇది. కానీ ఇప్పుడు కేవలం లా చదివిన వారికి మాత్రమే వర్తింపజేసి మిగిలిన రంగాల నిరుగ్యోగులను విస్మరించడం మంచిది కాదు.

వైఎస్సార్ లా నేస్తం అనే పేరుతో మిగిలిన రంగాల వారిని విస్మరిస్తే, వైఎస్ హయాంలోని అవినీతి మీద కొడుకు మీద నమోదైన కేసుల విచారణ ఎన్ని దశాబ్దాలు పడుతుందో, భవిష్యత్తులో పనికి వస్తారని వారికి మాత్రమే వర్తింపజేసారనే ఆలోచన మిగిలిన రంగాల పట్టబద్ర యువతకు సందేహాలు కలగవచ్చు. రాజకీయ విమర్శలు రావచ్చు.

కాబట్టి ముందు ప్రభుత్వం తెచ్చిన నిరుల్ద్యోగ భృతి పథకాన్ని అన్ని రంగాల వారికి వర్తింపజేస్తే సమాజంలో అశాంతికి దారితీయదు. #చాకిరేవు.

2 స్పందనలు to “వైఎస్సార్ లా నేస్తం అనే పేరుతో మిగిలిన రంగాల నిరుగ్యోగులను విస్మరించడం మంచిది కాదు”


  1. 1 kinghari010 3:40 సా. వద్ద డిసెంబర్ 4, 2019

    I saw an imitation of your site. Only difference is missing `u` in its title, have you noticed it?

    మెచ్చుకోండి

  2. 2 బాబు 10:09 ఉద. వద్ద డిసెంబర్ 10, 2019

    Yes Sir, there are many parody sites.

    మెచ్చుకోండి


వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,913

తడి ఆరని ఉతుకులు

డిసెంబర్ 2019
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి