వైకాపా ముఖానికి అతి బంటు చెవి గారు,

వైకాపా ముఖానికి అతి బంటు చెవి గారు,

ప్రోటెం స్పీకర్ సభాపతిని తీసుకుని రమ్మని పేపరు చూసి చదివినప్పుడు, మీరు వ్రాసి ఇచ్చిన స్క్రిప్టు చదువుకో.

జగన్ పేరు చెప్పి, ఇతర ప్రతిపక్ష పార్టీలు అని పలికించడం తరువాత ఇలా ఇకిలించడం ఎందుకు?

రాజా రెడ్డి నుండి చిన్న రెడ్డి వరకు ఆ కుటుంబానికి బంట్రోతు పనిలో నువ్వు ఏకంగా పిహెచ్డి చేశావన్నది అందరికీ తెలిసిందే. దానిని అందరూ చేస్తారని అనుకోకు.

16 నెలలు చిప్పకూడు తినిపించిన అవినీతి కేసులో ఇంప్లీడ్ అయిన బీసీ వర్గానికి చెందిన ఎర్రన్న సోదరుడు ఆయన. మోడీకి ఆంధ్రా హక్కుల గురించి అర్ధమయ్యే హిందీ భాషల్లో గాండ్రించిన, పార్లమెంట్ చిరుత పులి రామ్మోహన్ బాబాయి ఆయన, బంట్రోతు కాదు.

సాటి సభ్యుడిగా గౌరవించకపోతే పోతావ్, కనీసం వెనుకబడిన జిల్లా నుంచి, ఆ తరగతుల నుంచి, సభాపతి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి అని గుర్తుపెట్టుకో.

అయినా బాబు దగ్గర పనిచేసినా బేషజం లేకుండా గౌరవంగా లేచి ప్రశంసించి, ప్రజలకోసం బాగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

చీరా & బొట్టు బలుపు మాటల అహంకారం మహిళల పట్ల మీకున్న చులకన తెలియజేస్తోంది.

ప్రజాస్వామ్యం మీద నమ్మకం & గౌరవం వుంటే ఇలా మాట్లాడారు. మోడీ & అమిత్ షాల మీద నమ్మకమే ఇలా నాలుకలు నాట్యం చేయడానికి కారణం.

ఇదే చంద్రబాబు మీ ముందు ఇలా వుండడానికి వారే కారణం. మీరూ రేపు ఇలా తప్పక నిలుస్తారు. ఈ ఉత్తమ ఊడిగ & పాద సేవా ప్రాప్తం ఎన్నాళ్లు? ఏవన్నా కోరికలు వుంటే ఈ పాలనలో తీర్చుకోండి, పుటుక్కున వారి పడగ పడకముందే. ..చాకిరేవు.

1 ప్రతిస్పందన to “వైకాపా ముఖానికి అతి బంటు చెవి గారు,”


  1. 1 Niharika 12:15 సా. వద్ద జూన్ 14, 2019

    అంత అనుభవం ఉన్న చంద్రబాబుగారు 18 రోజులు కూడా జైలులో ఉండకపోవడం ఎంత నేరం ?

    ఏదో జైలుపక్షి కుర్రకుంక అని ఊరుకోకుండా సభా సంప్రదాయాలు నేర్పాలనుకోవడం మరింత ఘోరమబ్బా !

    మెచ్చుకోండి


వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,921

తడి ఆరని ఉతుకులు

జూన్ 2019
సో మం బు గు శు
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

నెలవారీ ఉతికినవి