సుబ్రమణ్యస్వామి ట్వీట్ ప్రకారం మోడీ దుర్యోధనుడు శకుని అరుణ్ జైట్లీనా?

సుబ్రమణ్యస్వామి ట్వీట్ ప్రకారం మోడీ దుర్యోధనుడు శకుని అరుణ్ జైట్లీనా?

సుబ్బు తాత ఓ పెద్ద లిటిగెంటు. ఆయనతో పెట్టుకొంటే కోర్టులలో తాట తీస్తాడాని తప్పు చేసిన వాళ్లు పెట్టుకోరు.

పొద్దున్నే పరోక్షంగా అరున్ జైట్లీని శకుని అని పేరు చెప్పకుండా మోడీని దుర్యోధనుని చేసి ఈ ట్వీట్ పెట్టాడు సుబ్బు తాత.

I am sure Namo in his second term minus Shakuni will help to create the obstruction-free environment for me to send TDK,Bambino, Munim, Oscar, Suman, and Sam Pits plus PC BC MC plus GST to Tihar jail. Need more?- Subramanian Swamy

భక్తులకు అర్థం కాదని మళ్లీ ఆ ట్వీట్ కామెంట్స్ లో అరున్ జైట్లీ అని నిర్దారిస్తూ క్రింది విషయం పంచుకొన్నాడు.

: Reality when Arun Jaitely is out of all Ministries. He and PC are twins separated at birth. Out of concern for the party and 2019 election I did not make this public. Now I have 5 years to do it – Subramanian Swamy

స్వతహాగా లాయర్ అయినా కూడా, ఇలా మాటి మాటికీ పరువు తీస్తున్నా కూడా తెలివైన అరుణ్ జైట్లీ ఏ తప్పు చేశాడో గాని, ఈయన వ్యంగ్య ట్వీట్లకు బదులు ఇవ్వడు.

ఆర్థిక వేత్త అయిన స్వామి తాత, ఎప్పుడూ ప్రతిపక్షాల మీద కేసులు వేసి కోర్టులు తిరుగుతూ, స్వయంగా వాదిస్తూ కూడా వుంటారు.

లాయర్ అయిన అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖామంత్రిగా చేస్తూ, ఈయన దగ్గర తిట్లు తింటూ వుంటాడు.

ఒక వేళ బిజెపి వచ్చి, ఈ దఫా అరుణ్ జైట్లీకి మళ్లీ ఆర్థిక శాఖ పదవి ఇస్తే, తాత కోర్టులో తగిలించేలా.. ఇలా కారాలు మిరియాలు నూరుతూ తయారవుతూ వున్నాడు.

మన ఆంధ్రాను డిఫెన్స్ డబ్బులు కూడా ఆడిగేస్తారని అవమానించిన అరుణ్ జైట్లీ ఇలా ట్వీట్లతో తిట్లు తింటూ, తేలు కుట్టిన.. లెక్క గమ్మున వుంటే, చదవడం భలే ఆనందాన్ని ఇస్తుంది. ..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “సుబ్రమణ్యస్వామి ట్వీట్ ప్రకారం మోడీ దుర్యోధనుడు శకుని అరుణ్ జైట్లీనా?”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
వీక్షణలు

  • 916,932

తడి ఆరని ఉతుకులు

మే 2019
సో మం బు గు శు
« అక్టో   జూన్ »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: