వైకాపా డెకాయిట్ కాయిన్

వైకాపా డెకాయిట్ కాయిన్

వైకాపా సేవాదల్ అధికార ప్రతినిధి సైకం రామక్రిష్ణా రెడ్డి. ఆయన చాలా మందితో చనువుగా, భుజాల మీద చేతులు వేసుకొని మరీ ఫోటోలు తీసుకొన్న వారి జాబితాలో, ఏకంగా జగన్, జగన్ బాబాయి వివేకానంద రెడ్డి, చెట్టు క్రింద ఫిర్యాదు దారుడు ఆళ్ల రామక్రిష్ణ రెడ్డి, చెవిరెడ్డి, నెల్లూరు ఎం ఎల్ ఎ ఇలా చాలా మంది ప్రజా ప్రతినిధిలు, పెద్ద పెద్ద పార్టీ నాయకులు వున్నారు.

అలాంటి వైకాపా నాయకుడు, దేశానికి బిట్ కాయిన్ శాఖను తెస్తున్నాడని సాక్షి వార్తలు ప్రచురించింది. ఆయన గచ్చిబౌలి లో పెట్టిన బిట్ కాయినన్ ఇండియా సాఫ్ట్వేర్ సర్వీసెస్ కార్యాలయం ప్రారంభించింది, వై ఎస్ వియ్యంకుడు & వైకాపా ఎంపి వై వి సుబ్బారెడ్డి.

300 కోట్ల స్కాం 35000 మంది దేశ వ్యాప్త ఆర్తానాదాల బాధితులు.

ఇదీ వైకాపా తమ సేవాదల్ తో చేయించిన దేశ సేవ.

జగన్ వస్తే ఇలాంటి జాబులు తప్పకుండా వస్తాయి
ఉచిత భోజనం ఫలహారాలు గట్రా సౌఖర్యాలతో
జీతాలు కూడా అందుకోవచ్చు జైల్లలో

జగన్ యువభేరి లో ఆవేశపడిన నిరుద్యోగులు
ఈ అవకాశాలను వదులుకోకండి. …చాకిరేవు

0 స్పందనలు to “వైకాపా డెకాయిట్ కాయిన్”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,928

తడి ఆరని ఉతుకులు

డిసెంబర్ 2017
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి