దేశాన్ని జి ఎస్ టి గా ఎలా పిండుకొన్నారు?

దేశాన్ని జి ఎస్ టి గా ఎలా పిండుకొన్నారు?

జి ఎస్ టి అంటే గుజరాత్ సర్వీస్ టాక్స్

గుజరాత్ నుండి ప్రధాని అయినందుకు
దేశాన్ని గుజరాత్ సర్వీస్ టాక్స్ గా ఎలా పిండుకొన్నారు?

గుజరాత్ ఎన్నికలలో మోడీ షాలు చెప్పిన మాటల్లో విందాం.

నర్మదా డ్యాం పెంచడానికి 14 రోజుల్లో అనుమతులు క్లియరన్స్‌లు
ఆయిల్ రాయల్టీ క్రింద గుజరాత్ కు 8000 కోట్లు
మూడేళ్లలో 1200 కిలోమీటర్ల హైవేలు
33 కొత్త రైళ్లు
ఎయింస్ మంజూరు పనులు శరవేగంగా
నగల వర్తకులకోసం ప్రత్యేక జిఎస్టి మినహాయింపు
కోటీ ఇరవై లక్షల కోట్ల బుల్లెట్ ట్రైన్
యు పి ఎ లో వచ్చే 63000 కోట్ల బదులు 160000 కోట్లు
సుధీర తీర ప్రాంత గుజరాత్ కు భారతమాల సాగరమాల
ముద్రా బ్యాంక్ ఉజ్వల యోజన పథకాల వెల్లువ

గుజరాత్ కోసం మూడేళ్లు దేశానికి ప్రధానిగా చేసినట్టులేదూ?

మనమేమి పాపం చేసాం?

మనమీద ఎందుకు కక్ష?

మనకెందుకు మట్టి నీరు?

మన పోలవరం
మన అమరావతికి
ప్రత్యేక హోదా / ప్యాకేజీ కి
విభజన హామీలకు

మోడీ మోక్షం ప్రసాదించడా
కనీసం ప్రధాని గా? హుందాగా? ….చాకిరేవు

3 స్పందనలు to “దేశాన్ని జి ఎస్ టి గా ఎలా పిండుకొన్నారు?”


  1. 1 kinghari010 10:31 ఉద. వద్ద డిసెంబర్ 5, 2017

    ఉత్తరాది వోటర్లు గుద్దేస్తున్నారు!దక్షిణాదిలో ఒక్క వోటు పడకపోయినా ఒక్క సీటు కూడా రాకపోయినా మోదీ నేతృత్వంలో భాజపా మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం!వీళ్ళ వోట్లు లేనిదే అధికారంలోకి రాలేము అనే భయం ఉన్నప్పుడే మోదీ అయినా రాహుల్ అయినా మనకి సాయం చేస్తాడు!చంద్రబాబు మిత్రపక్షం,మర్యాద,వంకాయ అనుకోకుండా తన మంత్రుల్ని వెనక్కి తెచ్చుకుని పోట్లాడితే తప్ప పనులు జరగవు – అదగందే కన్నతల్లయినా అన్నం పెట్టదు,నందమూరి తారక రామారావు లెక్క ప్రకారం చూసినా కేంద్రం సవతితల్లి కదా.

    మెచ్చుకోండి

  2. 2 Anon 4:25 సా. వద్ద డిసెంబర్ 5, 2017

    అతనీకంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు నీ బుచికి రాజకీయం కంటే మించినది పై కమాండ్ రాజకీయం. ఊరికే రోజు ఎందుకు బ్లాగులు కలుషితం చేస్తావు ప్రతిరోజూ వాంతి చేసుకుంటావు.

    మెచ్చుకోండి

  3. 3 అనామకం 12:57 ఉద. వద్ద డిసెంబర్ 7, 2017

    పైన అనామకా,
    నీలాంటి జఫ్ఫా గాళ్లు ఓ 420 గాడికి కులం లెక్కన, మతం మీద పిచ్చితో చేసుకొంటున్న వాంతులకంటే ఇది ఎక్కువా?, “ఇదీ ప్రపంచం” అంటూ మీ జఫ్ఫాల ప్రపంచం లో ఒకడు వాంతులు చేసుకొంటున్నాడు, వెళ్ళి అక్కడ ఊరేగు నీకు సమ్మగా ఉంటుంది.

    అయినా పుష్పం పార్టీ, పోలవరం మీదా, రాజధాని మీదా, వాళ్లు చేయాల్సింది చేయకుండా ఉంటే అందరం కలసి వాళ్ల వాళ్ళ పరిధులలో నిలదీయాల్సింది పోయి, నీ చిన్న మేత తో పాటు నీలాంటి జఫ్ఫా గాళ్లు కచరా దగ్గరనుండి, పుష్పం పార్టీ వరకు ఆంధ్రా ప్రయోజనాలను దెబ్బదీసే వాళ్ల కు సప్పోర్ట్ ఏమిటి? వెళ్ళి మీ నాయకుడితో బుగ్గలు నిమరుదీయించుకో సామీ 🙂

    మెచ్చుకోండి


వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,921

తడి ఆరని ఉతుకులు

డిసెంబర్ 2017
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి