అన్న అవినీతి విశ్వరూప దర్శనానికి ఒప్పుకోని హైకోర్టు

అన్న అవినీతి విశ్వరూప దర్శనానికి ఒప్పుకోని హైకోర్టు

11 చార్జ్‌షీట్లను ఒక్కటిగా కట్టగట్టి
తన అవినీతివిశ్వరూప దర్శనానికి
అంగీకరించాలని ఆరునెలలుగా హైకోర్టు
ప్రసన్నత కోసం చేసిన జగన్ తపస్సు మీద
కోర్టు కస్సుమంది

పిటీషను కొట్టేయక ముందే దానిని ఉపసంహరించాడు
తన అవినీతి విశ్వరూప దర్శన కోరికని అణచుకొని
ఇక రోజు వారి చార్జ్‌షీట్ వారి విచారణకు
అన్న వచ్చాడా అని కోర్టు బంట్రోతు అడిగినప్పుడల్లా
హాజరు వెయ్యించుకోవాలి

అన్న వస్తున్నాడని గట్టిగా చెప్పమని ప్లీనరీలో
అరిచిన అరుపులకు హైకోర్టు ఇలా ఇచ్చింది రీసౌండ్

0 స్పందనలు to “అన్న అవినీతి విశ్వరూప దర్శనానికి ఒప్పుకోని హైకోర్టు”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,918

తడి ఆరని ఉతుకులు

జూలై 2017
సో మం బు గు శు
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

నెలవారీ ఉతికినవి