ఉపరాష్ట్ర పదవికి మీడియాలో నలిగినవారి దర్శనా యాత్రా విశేషాలు

ఉపరాష్ట్ర పదవికి మీడియాలో నలిగినవారి దర్శనా యాత్రా విశేషాలు

ఒక నెల రాష్ట్రపతి పదవికి
మీడియాలో నలిగిన వారి ఇళ్లు
నాగాలాండ్ మిజోరాం లో వున్నా
దర్శించి యాత్ర ను పూర్తి చేసిన
ఎ2 గురించి మనకు తెలిసిందే

ఈ సారి ఉపరాష్ట్ర పదవికి
మీడియా లో నలిగిన వారి
నట్టిళ్లు పంజాబ్ లో వున్నా
పట్టుదలా గా వెళ్లి దర్శించుకొని
వచ్చాడు మన ఎ2 విజయ సాయి

మీడియాలో వచ్చిన వారి పేర్లు

http://www.india.com/news/india/bjp-parliamentary-board-likely-to-decide-vice-presidential-nominee-today-2305639/

http://www.asianage.com/india/politics/170717/bjp-pushes-m-venkaiah-naidu-as-it-wants-him-to-take-charge-in-rs.html

దిగ్విజయంగా దర్శించుకొని
వారికి భక్తితో కానుకలు సమర్పించుకొని
పాదనమస్కారాలు చేసుకొన్ని వచ్చిన చిత్రాలు

ఆయన మధురస్మృతులు ఆయన మాటల్లోనే

Met Union Minister of Micro, Small & Medium Enterprises Shri Kalraj Mishra Ji at his residence in Delhi on 13 July, 2017 as a courtesy call.

kalraj.jpg

Met him at his ancestral village in Punjab on 12 June, 2017. It was one the most memorable days of my life meeting a towering personality.

Ahulu.jpg

It was great to see a person from Telugu land at such high position and serving the nation in the best possible manner.

VidyaSagar.jpg

It is always a great experience to meet great people. I was very happy and delighted to meet Sr. Parliamentarian Shri Kariya Ji today.

Kariya.jpg

దూరపు కొండలు నునుపు అన్నట్టు
చంకలో పిల్లాడిని వుంచుకొని ఊరంతా వెతికినట్టు
వెంకయ్య నాయుడు ని ఇక్కడ పెట్టుకొని
దేశ దిమ్మరి గా శ్రమించాల్సి వచ్చింది ఎ2 కి

ఈ దేవులాట చూస్తుంటే
అధికారం కథ దేవుడెరుగు
కేసులనుండి కాచుకోవడం కోసం
కాళ్లుమొక్కులు చెల్లిస్తున్నట్టు అనిపిస్తుంది ఎవరికైనా

0 స్పందనలు to “ఉపరాష్ట్ర పదవికి మీడియాలో నలిగినవారి దర్శనా యాత్రా విశేషాలు”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,928

తడి ఆరని ఉతుకులు

జూలై 2017
సో మం బు గు శు
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

నెలవారీ ఉతికినవి