మారిన పాలకుడు మారాల ముందులా

ఓ వ్యవస్థ ని
పాలకులు
అవినీతి వ్యసనం పాలు చేసాక

ఆ వ్యవస్థ బెదిరింపులకు
తరువాతి పాలకులు కూడా
భయపడిన దౌర్భాగ్యమే

ఉచిత ఇసుక కూడా
దందామయం అవ్వడం

మనుషుల ప్రాణాలకు
విలువివ్వని వ్యవస్థ
మృగం గా మారి రంకెలు వేస్తుంటే

మానవత్వం నేర్పడానికైనా
మారిన పాలకుడు
మరో సారి
మారాల ముందులా
లేదంటె ఇలాంటి మరణాలే గతి
ఈ గతి తప్పిన వ్యవస్థ కు

గత్యంతరం లేని స్థితి అని గ్రహించి
ధర్మాగ్రహంతొ దండోపాయం తో
దయ చూపాలి

0 స్పందనలు to “మారిన పాలకుడు మారాల ముందులా”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,932

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2017
సో మం బు గు శు
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

నెలవారీ ఉతికినవి