జనమిక్కడ ఆయనక్కడ నిజమెక్కడ

చిత్తూరు
అనంతపురం
కడప ల లో

2000 క ముందు
2015 కు తరువాతే
చెరువులు నిండాయి

మధ్యలో రోశయ్య వున్న సమయం లో
కర్నూలు వరద తప్ప

మధ్యలో తాగడానికి కూడా
కరువే

2000 కు ముందు బాబు
ముఖ్యమంత్రి అయిన సమయం
తరువాత మళ్లీ బాబు
ముఖ్యమంత్రి అయిన సమయం లో నే
సీమ లో చెరువులు నిండాయి

సీమ లో ని
ఏ మనిషిని అడిగినా చెబుతాడు

అప్పుడు బెంగుళూరు లో
ఇప్పుడు హైదరాబాదు లో
వున్న
జగన్ నోట
నిజమెక్కడ
వస్తుంది

బాబు రాగనే కరువు వచ్చిందని
పదే పదే అబద్దాలు చెబితే నిజమవుతుందా?

జఫ్ఫాలు కాబట్టి మందలా నమ్మొచ్చు

మిగిలిన ప్రజలకు తెలుసు
వానదేవుడు మా పార్టీ అని
ఎకసక్కేలు ఆడి
వర్షానికే
ప్రాణం పోగొట్టుకొన్నా
బుద్ది హీనుడి నోట
తప్పుడు మాటలే వస్తున్నాయి

వేరుశనగ పంట సమయం లో
వర్షం పడకపోతే
కరువొచ్చినట్టు
కథలు అల్లుతున్న
భావ దారిద్రులు

ఇన్నాళ్లకు బాబు వచ్చాక
సీమ లో వరి సాగు చేసి
పండించుకొని ఆనందం గా తిన్న
ప్రజలు నాయకాంధులకు
కనిపించకపోవడం లో
ఆశ్చర్యం ఏమీ లేదు

0 స్పందనలు to “జనమిక్కడ ఆయనక్కడ నిజమెక్కడ”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,917

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2016
సో మం బు గు శు
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

నెలవారీ ఉతికినవి