సినిమా వాళ్ళ డైరెక్షన్లో చంద్ర బాబు పాదయాత్ర

మావయ్య
బావ మరుదులు
అల్లుడు
తాజాగా తమ్ముడు కొడుకు లాంటి
బంధువులు సినిమాల్లో వున్నా
సినీ నాటకీయత బాబు కు అబ్బలేదు
అందుకే ఆయన
సినిమా వాళ్ళ డైరెక్షన్ తీసుకోవాల్సి వస్తోంది

కానీ ప్రత్యర్ధులు
ఫ్యాక్షన్
అవినీతి రాజకీయాలు
ప్రభుత్వ ఆస్తులను దోచడంలోని
కళలలో ఆరితేరి
చట్టానికి దొరికినా
బొంకుడు నాటకాలతో
భువన బోంతరాలను
రంజింప జేస్తూ

మధ్య మధ్యలో
మతప్రచారాలతో హోరెత్తిస్తూ
పల్లకిలో ఊరేగినన్నాల్లూ
ప్రజల ఆస్తులను దోచిన విషయాన్ని
ప్రక్క దోవ పట్టిస్తూ

కారాగారం లో వుంటూ సిగ్గుపడాల్సిన సమయంలో
ప్రజల సమస్యలకోసం అంటూ
ప్రతిపక్షాలను కళ్ళు తెరిపించడం కోసం అంటూ
తిమ్మిని బమ్మి చేసే నాటకాలతో
ఆస్కార్ అవార్డులు కు అర్హతవున్న కళతో
సినిమా కథలు వ్రాసే వాళ్ళకే
ముడిసరుకుగా ఉపయోగపడేంత
సామర్ధ్యాన్ని చాటుకొంటున్న
వీళ్ళ సామర్ధ్యం ముందు
బాబు కు డైరెక్షన్ ఇస్తున్న
సినిమా వాళ్ళ ప్రావీణ్యం ఎంత?

5 స్పందనలు to “సినిమా వాళ్ళ డైరెక్షన్లో చంద్ర బాబు పాదయాత్ర”


  1. 1 bhaskar 10:49 ఉద. వద్ద అక్టోబర్ 26, 2012

    sandharbham leni comment ni publish cheyatam leedhu.

    మెచ్చుకోండి

  2. 2 Anonymous 11:14 ఉద. వద్ద అక్టోబర్ 26, 2012

    Jagan ilakha ki directions enduku…alla nijam swabhavame natana….puttina kaada nundi chache daaka natane…chachina…daani meeda kuda natana chesi choopincharu….

    మెచ్చుకోండి

  3. 3 Kiran 1:40 సా. వద్ద అక్టోబర్ 26, 2012

    I don’t like any party in particular. But I like Chandra Babu as administrator than any other. The state needs him badly.

    మెచ్చుకోండి

  4. 5 arjun 4:06 సా. వద్ద అక్టోబర్ 27, 2012

    ysr family cenema tisthe…andulo mana real heros rajareddy,ysr, jagan,vijayamma,sharmila,bharathi,bro anil, enka ayana gang mottanni envolve chesthe valla natanaku askar awards vachina acharyam ledu…

    మెచ్చుకోండి


వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,928

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2012
సో మం బు గు శు
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి