బాబు ఋణం తీర్చుకొంటున్న ఐ టి వాళ్ళు

వ్యవసాయం దండగన్నాడని
బతికినన్నాళ్ళూ ఆడిపోసుకొని
ఆ అబద్దాన్ని
వారసత్వంగా
ఇచ్చి పొతే

పదే పదే అదే అబద్దానికి
ప్రజలు పడతారని
భావిస్తున్న వంచనపరులకు
కనువిప్పుగా
గిట్టుబాటు కాని వ్యవసాయంతో పాటు
పిల్లలను బాగా చదివించండి అంటే
ఆ స్ఫూర్తితో ఎదిగిన రైతు బిడ్డలు
“బాబు స్ఫూర్తితో ఎదిగిన రైతు బిడ్డలం
బాబు తో నడవడమే మేము తీర్చుకోగలిగిన ఋణం”
అని వ్రాసిన బ్యానర్ పట్టుకొని
గుంతకల్ వీధుల్లో
నిన్న బాబు వెనక నడవడం
ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది
ఆగి చూసేలా చేసింది

అది చూసిన బాబు
వ్యక్తం చేసిన ఆనందం
అక్కడే వున్న నేను గమనించాను

36 స్పందనలు to “బాబు ఋణం తీర్చుకొంటున్న ఐ టి వాళ్ళు”


  1. 1 sreeram 8:30 ఉద. వద్ద అక్టోబర్ 15, 2012

    chandra babu vyavasayam dhandaga annadani cheppevallu kukka thoka pattukuni godari eedinattu evado icchina statement ni valle veyatame thappa maroti kadhu. nijamga chandrababu vyavasayam dhandaga ani unte okka paper cutting or audio or video clip ayina choopa galaraa?

    మెచ్చుకోండి

  2. 2 అనామకం 9:18 ఉద. వద్ద అక్టోబర్ 15, 2012

    inthaki ikkada IT vallu evarandi pacha chokka gaaru…Thokkalodi,babu gaaru ichina spoorthy ento meeke teliyali. Bahusa vennu potu podavatamemo. Nee yellow journalism, mudiri pakana padindi.

    మెచ్చుకోండి

  3. 3 krishna 9:56 ఉద. వద్ద అక్టోబర్ 15, 2012

    @anamakam….Get well soon 🙂

    మెచ్చుకోండి

  4. 4 Anonymous 10:20 ఉద. వద్ద అక్టోబర్ 15, 2012

    @anamaka…Jagan ichina spoorthi edutollameeda noresukuni ela padatharo…adhe spoorthi nadichi vuntaru lendi…dobbatam baaga alavataina pranalaki….spoorthi/pattudala gurinchi cheppina dandage….

    మెచ్చుకోండి

  5. 5 venu 10:29 ఉద. వద్ద అక్టోబర్ 15, 2012

    విశ్వశనీయత లేనివాడికి వ్యవసాయమైతేనేం, ఐటీ అయితేనేం ..
    పగటివేషగాడికి యాత్రలైతేనేం పాదయాత్రయితేనేం

    పదిరూపాయిలిస్తే బంజారాహిల్స్లోకి అభ్య్దయ రైతులూ వస్తారు,
    గుంతకల్కి ఐటీ విద్యార్ధులూ వస్తారు

    భజనపరులు పక్కనుండి …అన్నీచూసి… బ్లాగులూ రాస్తారు ..

    మెచ్చుకోండి

  6. 6 అనామకం 10:31 ఉద. వద్ద అక్టోబర్ 15, 2012

    Jagan gaadilaga Pedda Pedda Bavanthulu kattukoni Lakshala Kotlu Kooda Bettaledhu le adhi chali

    మెచ్చుకోండి

  7. 7 Anonymous 10:59 ఉద. వద్ద అక్టోబర్ 15, 2012

    Jagan fans ki bothiga panilenattu vundhe…akkada Jagan gurinchi lenappudu kuda guddalu chinchukuntunnaru…Jagan pani lekunda odarpu chesina spporthi laaga anipisthundhi idhi..

    మెచ్చుకోండి

  8. 8 Anonymous 11:03 ఉద. వద్ద అక్టోబర్ 15, 2012

    @venu: Padi roopaylu ivvatam…veyyi ivvatam gurinchi anta baaga maatladathunnavu ante…ee post ki entha icharu emiti Jagan ilakha neeku…gatting 10 paisalu kooda cheyyave nee logics…

    మెచ్చుకోండి

  9. 9 Raj 11:43 ఉద. వద్ద అక్టోబర్ 15, 2012

    @anonymous: Nenu Great babu gari gurinchi matladithe, neeku Jagan comparision enduku sir. Any media / blog should never be one sided. I know how corrupt chandrababu is and what kind of people he encourages.

    For your information, I never liked sakshi channel as it is one sided, so as this one sided blog. If i see anything like this, when I have time i will react like this. Maree intha la pani kattukuni okari meedane aropanalu cheyyatam mana valla kadu…

    Babu yatrala valla Jananiki nijanga machi jarigithe, nenu santoshitha..

    మెచ్చుకోండి

  10. 10 Anonymous 11:48 ఉద. వద్ద అక్టోబర్ 15, 2012

    @Raj-Jagan ni anagane chinappudu chadivina moral science lessons anni rewind ayinattu vunnaye….blog one-sided ga vundakudadu ani evaru ekkada chepparo choopinchandi..lekapothe itu vaipu raakandi…

    మెచ్చుకోండి

  11. 11 Snkr 12:23 సా. వద్ద అక్టోబర్ 15, 2012

    ఇప్పుడున్న పార్టీల్లో లోక్‌సత్తా తరువాత కొద్దో గొప్పో బెటర్ తెదెపానే. జన్మభూమికి టెచ్చర్లను వేపుకుతినడం, వ్యవసాయాన్ని అలక్ష్యం చేసి పవర్పాయింట్ మీద అభివృద్ధిని చూడటం, బిల్ క్లింటన్లతో రాసుకుపూసుకు తిరగాలనే అతి దురద చూడటం లాంటి కొన్ని వేరుశనగ తప్పిదాలు (?! అదే మేరునగ తప్పిదాలు) చేసినా వైకాపాసురుడు, కాంగ్రెస్ భస్మాసురులకన్నా చంద్రబాబే నయమేమో. అవినీతి పరుడే కాని, కాంగ్రెస్, వైకాపల్లా బరితెగించిన నీచుడు కాదు.
    సీమాంధ్రకు ఏమి చేయకున్నా హైదరాబాద్ కాస్తో కూస్తో డెవలప్ అయ్యింది తెదెపా వల్లే.

    మెచ్చుకోండి

  12. 12 Murali 1:43 సా. వద్ద అక్టోబర్ 15, 2012

    Banner లొ మాటలు అర్థం కాలేదా, లేక తెలుగు చదవటం రాదా ? భాబు గారి స్పూర్తి తొ ఎదిగిన రైతు బిడ్దలం అని రాసారు కద, they suceeded in settling their life in IT field.ఛూస్తే చదువుకున్న వాడివల్లె ఉన్నావ్ కద, ఆ మాత్రం అర్థం చేసుకోలేక పొయావా, ఆంధ్ర లొ చాల మంది కి తెల్సు Yello Journalisam అంటె ఎంటొ, ఈ సాక్షి Paper వచ్హాక.

    మెచ్చుకోండి

  13. 13 Murali 1:46 సా. వద్ద అక్టోబర్ 15, 2012

    @Anamakam

    Banner లొ మాటలు అర్థం కాలేదా, లేక తెలుగు చదవటం రాదా ? భాబు గారి స్పూర్తి తొ ఎదిగిన రైతు బిడ్దలం అని రాసారు కద, they suceeded in settling their life in IT field.ఛూస్తే చదువుకున్న వాడివల్లె ఉన్నావ్ కద, ఆ మాత్రం అర్థం చేసుకోలేక పొయావా, ఆంధ్ర లొ చాల మంది కి తెల్సు Yello Journalisam అంటె ఎంటొ, ఈ సాక్షి Paper వచ్హాక.

    మెచ్చుకోండి

  14. 14 అనామకం 3:29 సా. వద్ద అక్టోబర్ 15, 2012

    chandhrababu is LEGEND

    మెచ్చుకోండి

  15. 15 kvsv 7:31 సా. వద్ద అక్టోబర్ 15, 2012

    సెంద్ర బాబు పెద్ద నాయకుడో కాదో గానీ ఆయన్ను ఓడించే క్రమం లో గ్లోబల్ ప్రచారాలు అన్న దాన్ని ఆచరించి చూపాడు..మన దొంగలకు దొంగ టైటిల్ హీరో దేముడు…
    అందులోంచి పుట్టినవే…విశ్వసత నీయత లేదు..(అంటే బాబు నమ్ముకొని హత్యలు చేస్తే బాబు ఒడ్డు ఎక్కించడన్న మాట..దేముడయితే రక్షిస్తాడు)
    రెండు ఎకరాల నుంచి రెండు వేల ఎకరాలు..(మరి బాబు పాంటు జోబులో దాగి ఉండాలి ఈ రెండు వేల ఎకరాలు..)
    దుబాయ్ హోటల్..
    వ్యవసాయం దండగన్నాడు..( అభివృద్ది కి పారిశ్రామీకరణ తప్పని సరి..అన్న దానికి.. రివర్సె చేశాడు దేముడు
    ఏమయితేనేం జయించాడు..దేముడు ..తర్వాతి ఘోరాలు చూడలేక… నిజమైన దేముడు ఎత్తుకు పోయాడు..
    ఐదేళ్ళ తర్వాత ఈ రాష్ట్రం లో మీ పిల్లలకు ఉద్యాగాలు లేక నోట్లో పెట్టుకుని చీక్కుంటుంటే(వేళ్ళు) అప్పుడు తెలుస్తుంది దేముడు ఎంత పెద్ద బొ** పెట్టాడో

    మెచ్చుకోండి

  16. 16 Raj 4:30 ఉద. వద్ద అక్టోబర్ 16, 2012

    @ Anonymous : Mothaniki blog one sided ani voppukunnaru. Santosham. Mee pacha chokka bajana paruluku anna mata e chakali avatharam. Jarantha jagratha, vuthakatam lo akkadakkada, pacha chokkalu pantlu kooda ravachu. Vatini vuthakoddu, alane vundanee, vaati kampu prajalaki teliyala kada tammi ..

    మెచ్చుకోండి

  17. 17 Anonymous 6:12 ఉద. వద్ద అక్టోబర్ 16, 2012

    @Raj-nee badha enti vayya…aaynemanna vyaparam chesukuntunnadu…emanna news agencies nadupthunnada…Sakshi channel nadipi ads vesukuni business chesukunevallu addamaina raathalu raayaga lenidhi…aayana opinion aayana raasukunte thappu enti…neeku kaalithe ikkadiki raamaka…mee vodi bhajana vunde chotiki po…ikkadiki vasthe sarigga argue cheyyi…oorike blog pettinodi meeda padathave…

    మెచ్చుకోండి

  18. 18 Raj 8:36 ఉద. వద్ద అక్టోబర్ 16, 2012

    @ Anonymous, Abba cha, nee ishtam vachindi nuvvu rasthavu, nenu emi anakudadu. Mari migatha vallu ade chesthe, chakirevu vuthiki aresthadanta, memu choostu vurike vundalanta. Thokka lo babu gari spoorthi, & Thokkalo chakali Kavi gari athi spoorthy.

    Tamari blagunu, naaku kanipichakunda madichi ekkadanna pettuko, leda mee kulagajji valla kosam separate ga publish chesthunnattu topic pettuko. keep a title saying it is for babu bajana sangam. That will save your time and my time.

    మెచ్చుకోండి

  19. 19 Anonymous 8:42 ఉద. వద్ద అక్టోబర్ 16, 2012

    @kula gajji…..thokka….bhajana….inni maatalu vaadavu nee frustation ni choopinchataniki…kaani inka logic ledu nee oppostion ki….I am still waiting…noresukuni padithe phalitham vundadu….inka vadulu…

    మెచ్చుకోండి

  20. 20 Raj 10:38 ఉద. వద్ద అక్టోబర్ 16, 2012

    @ Anonymous, Noresukuni, roju paaduthinnadi, paata start chesindi nuvvu, nannu anavasarnga gokindi nuvvu.

    Nenu vaadina padalu chala thakkuva, okka sari nee blog choosko, ilanti enni thikka padalu vadavo neeke telusthundi.

    ******************************
    అది చూసిన బాబు
    వ్యక్తం చేసిన ఆనందం
    అక్కడే వున్న నేను గమనించాను

    Nee athi paithyapu kavithvaniki, prasa okati malli. Inka nayam chandassu upayoginchaledu , ee athiratha maha chakali Kavi… Bathiki poyam.

    మెచ్చుకోండి

  21. 21 shankar mohan 10:47 ఉద. వద్ద అక్టోబర్ 16, 2012

    @anamakam vennu potu podiste ap janalaku emanna nashtam jariginda adi party issue daniki jagan laga prajala sommu tinesinatlu cheptunnave loll

    మెచ్చుకోండి

  22. 22 Raj 11:19 ఉద. వద్ద అక్టోబర్ 16, 2012

    @ Shankar Mohan : Ante venuupotunu kooda voppukunnatle. Pillanichina mamane podichinodu, ninu nannu baaga uddaristhadu.

    Lets begin the Bajana again.

    మెచ్చుకోండి

  23. 23 Anonymous 11:51 ఉద. వద్ద అక్టోబర్ 16, 2012

    @Raj: nenu ninnu gokatamemiti vayya….adhi raasindhi nenu kaane kaadu…nenu raasanu ani nuvvu ela anukunnavu…frustation lo asalu brain lo vunna ee neuron pani cheyyatledu anukunta ga….nenu evari meedo vesina comment ki nuvvu reply ichavu mundu…

    మెచ్చుకోండి

  24. 24 Anonymous 11:59 ఉద. వద్ద అక్టోబర్ 16, 2012

    1. Vallaki babu inspiration-vallu raasukunnaru
    2. Ee kavitha raasina ayanaki….adhi choosi babu moham lo anandam kanipinchindhi….

    deentlo meeku vachina badha emiti….ee rendu nijam kaadu ani meerevaru cheppataniki….

    picha picha alochanalu chesi burra paadu chesukomakandi…meeru thappu ante thappu avvataniki meeremanna maa dorala maa devulla…

    rasthe tinnaga raayandi…leda choosi pondi…

    మెచ్చుకోండి

  25. 25 jp 12:46 సా. వద్ద అక్టోబర్ 16, 2012

    anthe le dabbulu ichi aids vachi poina vallani kooda maraveerulani chesi mela taalatho mangala vadyala tho ODAARCHARU (SAGAM EH AYYINDI elections appudu malli start chetashru)
    ikkada vyavasayam vyavasayam ani chandrababu meeda padi edusthunna vallao okkadu kooda vyavasyam chesevadu ledu sari kada kanisam oorla unna lands ammukuni CITY ki vachi real estate vyapaaram chesae valle ekkuva SO VALLANTHA ENTHA BOKARINCHINA USE LEDU
    VYAVASAYM PANDAGA CHESARA – UNNA BHOOMULU LAKKUNI REAL ESTATE PENCHARU ippudu midisipaduthundi valle ANAMAKULLAGA ENDUKU PANIKI RANI BEWARSE GALLANDARU real estate peru tho dabbulu smapadinchi over action cheyyoddu ikkada

    మెచ్చుకోండి

  26. 26 Raj 5:49 సా. వద్ద అక్టోబర్ 16, 2012

    @ Anonymous…Thinnaga rayadamante bajana cheyyatamane kada mastaru meeru cheppedi.

    మెచ్చుకోండి

  27. 27 Anonymous 5:14 ఉద. వద్ద అక్టోబర్ 17, 2012

    @Raj-inka nuvvu enduku danni thappu antunnavo raayaledu…atu tippi itu tippi…bhajana antunnavu anthe…..

    మెచ్చుకోండి

  28. 28 Anonymous 5:50 ఉద. వద్ద అక్టోబర్ 17, 2012

    @Raj-pillanichina maama…ani ededho maatladuthunnavu…mee voodidhi…mee akkadhi charithra ippana…mee abhimana akka pelli ela jarigindhi…karchu evaru pettaru….enthentha pettaro kuda raayana….

    aa vennupotu agenda meeda gelavaleka….danni maanesi oorlemmanta padi tirigina mee devudu ni adugu aa vennupotu janam nammuthara leda ani…

    మెచ్చుకోండి

  29. 29 jrambati 6:26 ఉద. వద్ద అక్టోబర్ 17, 2012

    anamakam gadi ki peru cheppukone dammuledu, babu nenduku vimarsinchatam,

    మెచ్చుకోండి

  30. 30 Raj 10:37 ఉద. వద్ద అక్టోబర్ 17, 2012

    @Raj,

    మీ వాఖ్యాలను ప్రచురించలేను. అసభ్యతను తగ్గించుకోండి 182.72.253.226 ఐ పీ నుండి. పోస్టు కు సంబంధించిన వాఖ్యలు మాత్రం ప్రచురిస్తా.

    మెచ్చుకోండి

  31. 31 Ramesh Yadav 11:32 ఉద. వద్ద అక్టోబర్ 17, 2012

    @Raj – .Gagan gaadu Raashtranni mottam dochuku tinnadu kada..deenikemantaav..Kulam ani yettaku…TDP is not a Caste biased aprty like YSReddy Congress Party…andulo manchi position lo unna okka other caste leader cheppu…

    మెచ్చుకోండి

  32. 32 Raj 11:32 ఉద. వద్ద అక్టోబర్ 17, 2012

    I expected this. Happy that you read my comment.

    Asabyatha meeru pettina title lo vundi. I just read it meaningfully. Neeku nuvve okasari chaduvukuni choodu, arthamavuthundi.

    మెచ్చుకోండి

  33. 33 Anonymous 12:00 సా. వద్ద అక్టోబర్ 17, 2012

    CBN మాత్రమే సరైన పరిపాలన అందించగలడు. కాంగ్రెస్ పందికొక్కులు తిన్నది చాలు. జగన్, కెసిఆర్లు వస్తే ఆంధ్రప్రదేష్ బంగాళాఖాతంలో కలియడం ఖాయం.

    మెచ్చుకోండి

  34. 34 Anonymous 12:14 సా. వద్ద అక్టోబర్ 17, 2012

    @Raj-iha challe aapavayya…title asabhyamam antavu….telugu lo asabhyakara padalu emi levu daantlo….ekkadanundi start ayyi ekkada end avuthunnavo kuda teliyatla neeku….asalu neeku oka idea vundha ee manishini enduku vyathirekisthanu…ee manishini enduku samardisthanu ani…lekapothe maa vaadu ani egaresukuntu povatamena…

    మెచ్చుకోండి

  35. 35 Murali 1:32 సా. వద్ద అక్టోబర్ 17, 2012

    @Anonymous
    what ever you said is right sir, konta mandi nizanni nizam la sweekarinchaleru, adi vallakunna gupta rogam. Leave them

    మెచ్చుకోండి

  36. 36 Raj 2:57 సా. వద్ద అక్టోబర్ 17, 2012

    @ Anonymous, @ Murali, Oka comment hide chesi, inko comment display chesthe ilaage untundi mari. Asabhyatha gurinchi cheppindi, inko title gurinchi. Unfortunately you have no chance to see what that comment is..

    మెచ్చుకోండి


వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,928

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2012
సో మం బు గు శు
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి