కను సైగ చేస్తే ఏమవుతుంది?

కను సైగ చేస్తే చాలు అనే వాడు
నిజంగా కను సైగ చేస్తే ఏమవుతుంది?

గజన్ కు గని గజనీ బాధలు కనిపిస్తుంది
కంపిస్తూ కనిపించిన వాళ్ళ కాళ్ళు పట్టాలనిపిస్తుంది.

గజన్ గన్ను పేలితే ఏమవుతుంది?
అనుచరుల ఒడిలో ‘పిట్ట’లు రాలుతుంది
పిట్టలు పడక పోయినా
పడేట్టు గజన్ పేరు చెప్పి
పీడించి మరీ పడేస్తారు.

మరి ‘దేవుడి’ మాటేమిటి?
ఆంధ్రా వీధుల్లో నుండి అమెరికా వికీ లీక్స్ వరకు
అవినీతి దేవుడి ప్రార్ధనలు వినిపిస్తోంది.

మడమ తిప్పేది లేదంటే?
చంచల్ గూడ శివుడి ముందు మోకరిల్లి
కలద్దామని వచ్చే వారికి
మొహం చాటేయాల్సి వస్తుంది.

దయా దాక్షిణ్యాలపై పాలన అంటే?
చేసిన పాపలు పండుతాయి
గజన్ జైలు పాలై
బెయిలు కోసం
న్యాయ వాదుల
దయా దాక్షిణ్యాల కోసం
కన్నీటితో ప్రాధేయపడాల్సి వస్తుంది.

1 ప్రతిస్పందన to “కను సైగ చేస్తే ఏమవుతుంది?”


  1. 1 అనామకం 1:00 సా. వద్ద సెప్టెంబర్ 21, 2011

    Gajan.. bagundi ee peru

    మెచ్చుకోండి


వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,932

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2011
సో మం బు గు శు
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

నెలవారీ ఉతికినవి