బాలయ్య డైలాగ్ చెప్పి కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తుంటే చిరంజీవి జీవిస్తున్నారు

నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి
లేదంటే నెక్స్ట్ బర్తడే ఉండదు అని బాలయ్య
‘సింహ’ సినిమాలో విలన్లకు చెబితే
పోలవరం పోరాటంలో
పోరాటయోధుడు చిరంజీవి
ఉపన్యాసానికి ముగ్దుడై
ఈల వేసిన అభిమానిని
మెడ పట్టుకొని
కోపం అనుచుకొంటూ
ఈల వేయవద్దంటూ
బుద్ది చెప్పారు చిరంజీవి
అదే ఈలలతో మెగాస్టారు అయ్యాడని
తనయున్ని ఆదరించమంటే
ఆదరిస్తున్నారని మరిచిన
అందరివాడు.
స్వయంకృతంతో అభాసుఫాలైనా
అభిమానుల పై అక్కసు చూపించడం
ఎంతవరకు న్యాయమో.

7 స్పందనలు to “బాలయ్య డైలాగ్ చెప్పి కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తుంటే చిరంజీవి జీవిస్తున్నారు”


  1. 2 అనామకం 5:24 సా. వద్ద మే 13, 2010

    chalaa bagaa vundhi simha

    మెచ్చుకోండి

  2. 3 కొత్తూరు రాజా 8:19 సా. వద్ద మే 13, 2010

    47 సంవత్సరాల సిని మరియు రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ ఎనాడు ప్రజల మీదగాని అభిమానుల మీది కాని కోపగించుకొన్న సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అహర్నిశము ప్రజలతో మమేకమైపోయి వారి సంక్షేమం కొరకే పరితపించేవారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావులు యుగానికొక్కరే పుడతారు. అవతారం చాలించి పద్నాలుగేళ్ళయిన ప్రజలందుకే ఇప్పటికి ఆయన్ని దేవునిలాగ కొలుచుకొంటున్నారు.

    మెచ్చుకోండి

  3. 4 harikrishna 10:43 ఉద. వద్ద మే 19, 2010

    You are creating so much SCENE about Chiranjeevi polavaram Yatra, but we cant understand that why you compare chiranjeevi to Balakrishna. But onething Chiranjeevi is more better than some political leaders and above said Balakrishna.

    మెచ్చుకోండి

  4. 5 eswar 11:07 ఉద. వద్ద మే 20, 2010

    perulo emundi, naa manasulo emundi, anna patha paata okati gurthuthechuko, mitrama

    CHAKIREVU ani peru pettukuni chinchesthanu podichestanu
    ani caption pettukunnantha matraana nuvu sathya harishandrudi cousin brother vi kalevu kada, alaga oka vyakthi gurunchi matladetappudu kuda poorthi ga athani gurunchi telusukoni matladalanna ingitha jnanam kooda lekapoyende neeku ani nee paina jaali vasthondi, mariyu nee agnananiki navvu kuda vasthondi asalau CHIRANJEEVI gari gurunchi matlade anthati arhatha neeku unda ani doubt kuda vasthondi,
    endukante people rejected party ani nuvve cheppavu, NTR garu party pettinapudu unna parsithulu uppudu levu ayina kuda OKE OKKA VAYKTHI paina janalaki unna abimanam elantido aa party ki vachina 70,00,00,000 votes chisi kuda nuvu inthe avivekanga matlatunnavante needi agnanam kaka mari emito cheppu, neeku BALAKRISHNA gari paina abimanam ayithe undochu kani adi inkokari pai dweshanga matram unda kudadu danivalla neeke chala nastam untundani gurthu pettuko, ilani voosupolu kabrlu kakarakayalu cheppi janalu erripappalu ani anipichikoku, alaage koncham Hundaaga pravarthinchadam kuda nerchuko

    మెచ్చుకోండి

  5. 6 Md.sharif 9:30 ఉద. వద్ద మే 21, 2010

    NTR is God & a Legend.He is the role model for all.

    Every one should learn from him is Discipline,puntuality,the ways he give respects to the people,he created the status for the Telugu People,Equal rights for the women, he never missbehaved with his fans etc,after 14yrs also he is rating as No.1 till now.

    when i saw Mr.Chiranjeevi riding a horse at public place the security police is running which was shown in the media is really pathetic this shows his attitude towards the common people & fans.

    where is Mr.Allu Arvind,NagaBabu & his company are they busy in making money or waiting for the next election to make money.

    Cinemalu pogotukoni chirenjeevi badhanu, Balakrishna simha tho records create chestunadu.

    Chiranjeevini AlluArvind Atla cinemalonu itla rajakeyalolunu vadukoni money earn chestunadu kani prajaseva ku matram no antunaru.

    NTR politics vachi aasthulu ear chesindi ledu kani,chiru company politics vachi bagha earn chestunaru.

    మెచ్చుకోండి

  6. 7 Md.sharif 9:58 ఉద. వద్ద మే 21, 2010

    Okappudu NTR dialogues kosam cinemalu chusevaru,ippudu adhe repeat avuthundhi Balayya dialogues kosam Simha nu pade pade chustunaru.

    ringtones lo pettukontunaru.

    మెచ్చుకోండి


వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,924

తడి ఆరని ఉతుకులు

మే 2010
సో మం బు గు శు
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

నెలవారీ ఉతికినవి