ప్రజలకు ఇంకో ఛానెలు పేపరు అవసరం

గంజి బెంజి తెలుసుకొని
కలామ తల్లి ఒడిని త్యాగం చేసి
కలాం పిలుపు మేరకు వస్తే
ఎన్ టీ వోడిని గద్దెను ఎక్కించినట్లు
ఎందుకు ఎన్నుకోలేదు?

టికెట్లు అమ్ముకొన్నారని
ఆదరించడం ఆపకపోతే
ఖర్చులకోసం విరాళాలు
తీసుకొన్నారని భావించవచ్చుగా?

నగర ఎన్నికల్లో
పాలల్లో నీళ్ళలా పాలకులతో కలవాలనుకొంటే
కరేపాకులా వాడి కాదుపొమ్మంటే
కనీస సానుభూతికి కూడా అర్హులు కారా?

పాలకులు ప్రతిపక్షాన్ని
ప్రతిపక్షం పాలకులను మాత్రమే తిడుతుంటే
వీరు రెండు పక్షాలను తిడుతుంటే
రెండు చేతులా అభినందించాలి అని అనిపించలేదా?

బాపు పూలే మదర్ అంబేద్కర్ ఫోటో ముందర చెప్పింది విని
జెండా పీకేస్తారు, పార్టీ డబ్బుల్లేక పాపారు అయ్యిందని రాసే మీడియానే
హింసే మార్గం దాడే లక్ష్యంగా పార్టీ అజెండాగా మారుస్తుంటే
పట్టించుకోక ప్రతిపక్షంతో సహా నవ్వుతూ ఖండిస్తారా?

అందుకే ఆలోచిస్తున్నారు
ప్రజలకు ఇంకో ఛానెలు పేపరు అవసరం అని
అప్పుడు ప్రజలు ఎలా మారక పోతారు చూస్తారు.

7 స్పందనలు to “ప్రజలకు ఇంకో ఛానెలు పేపరు అవసరం”


  1. 1 dharanija 8:37 ఉద. వద్ద మార్చి 23, 2010

    nijame kadaa

    మెచ్చుకోండి

  2. 3 zulu 10:53 ఉద. వద్ద మార్చి 23, 2010

    Praja TV – Ela undhi title.
    Kindha caption – Dabbe margam – Controversies e saranyam.

    మెచ్చుకోండి

  3. 5 Gangadhar 11:25 ఉద. వద్ద మార్చి 23, 2010

    adsbutamga cheppav brother…chebu vinaku kanaku matladaku ani gandhi garu annaru..ippudu news vinaku chudaku matladaku ani analsina dourbhagyam pattindi ap ki..

    మెచ్చుకోండి

  4. 6 a2zdreams 1:46 సా. వద్ద మార్చి 23, 2010

    YOU ARE WRONG.

    ప్రజలకు కావలసింది మీడియా కాదు. ప్రజలకు కావలసింది డబ్బు. అది బాబు గ్రహించాడు కాబట్టే నగలు బదిలీ పథకం పెట్టాడు.

    మెచ్చుకోండి


వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,937

తడి ఆరని ఉతుకులు

మార్చి 2010
సో మం బు గు శు
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి