ప్రజాస్వామ్యంలో వెఱ్రి, పిచ్చి, ఉన్మాదం, మానసిక రుగ్మతలు గల పాలకుడి లక్షణాలు & ప్రవర్తన మీద విశ్లేషణ.

ప్రజాస్వామ్యంలో వెఱ్రి, పిచ్చి, ఉన్మాదం, మానసిక రుగ్మతలు గల పాలకుడి లక్షణాలు & ప్రవర్తన మీద విశ్లేషణ.

తిరస్కారం :
తన యొక్క పనికిమాలినతనం, పిరికితనం, అవినీతి, అన్యాయం, అరాచకం, నీతిబాహ్యం పనులను ఎత్తి చూపితే తిరస్కరిస్తాడు.

విలువను తగ్గించడం :
పాత నాయకత్వ విలువను తగ్గించి తన దుర్వినియోగపు అధికారాన్ని సమర్థించుకోవడం.

బలిచెయ్యడం:
తన చర్యల వలన ఏర్పడే సంక్లిష్ట పరిస్థితులకు & అపజయాలకు వేరొకరిని బలి చెయ్యడం.

భ్రమల సాకార ప్రయత్నం :
గందరగోళపు అవాస్తవ ప్రచారంతో వాస్తవాలను మరుగుపరిచి, తన భ్రమల సాకారం కోసం యత్నించడం

ఆదర్శీకరణ:
తనలాంటి కోటరీని తయారుచేసుకొని, దానిని పెంచుతూ, ఆచరించపజేసే ప్రయత్నం చెయ్యడం.

సర్వశక్తులు ఒడ్డడం: ఏదన్నా చెయ్యగలడు & తనకు ఎదురులేదు అని చాటడానికి సర్వశక్తులు ఒడ్డడం.

గుర్తింపుకోసం తెగబడ్డం: శత్రు నాయకుల సహజస్వభావానికి వ్యతిరేఖంగా.. తన రొచ్చులోకి లాగేలా పరిస్థితులను సృష్టించడం, పదే పడె ఉచ్చులు పన్నడం. అలా చేస్తే అప్పుడు తనకు గుర్తింపు వస్తుందని, దానికోసం ఏ స్థాయికైనా తెగబడ్డం.

హేతుబద్దీకరణ:
ప్రపంచమంతా ఇంతే.. ఇదంతా సహజం, అందరూ చేసేదే, అన్ని చోట్లా జరిగేదే అన్నట్లుగా ప్రచారం చెయ్యడంలో అతితెలివితేటలు చూపడం, తమ అవినీతిని & అరచకాన్ని హేతుబద్దీకరించడం.

విచ్చిన్నం: కులం, ప్రాంతం, వర్గం, మతం ప్రకారం సమాజాన్ని చీల్చి, తనకు మద్దతుగా మలచుకోవడం. #చాకిరేవు

0 స్పందనలు to “ప్రజాస్వామ్యంలో వెఱ్రి, పిచ్చి, ఉన్మాదం, మానసిక రుగ్మతలు గల పాలకుడి లక్షణాలు & ప్రవర్తన మీద విశ్లేషణ.”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 964,069

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2022
సో మం బు గు శు
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: