నాయుడి నాలుక నుండి రెండు పదాలు వచ్చాయి
“దొంగ స్వామి” అని. ఇంతవరకు ఎప్పుడూ ఆయన ఏ స్వామినీ అలా అనింది లేదు. ఆయనకు పక్కాగా సమాచారం తెలిసి వుంటుంది. అందుకే ఏకంగా దొంగ స్వామి అని ఒత్తి పలికారు.
ఆయన్ను మ్రొక్కి & వెనకేసుకొచ్చే వారి మనోభావాలు దెబ్బతినవచ్చు. కేసులు & కోర్టులు గట్రా అని వెళితే… అసలు బండారం భయటపడవచ్చు. లక్ష కోట్లలో 43000 కోట్ల సిబిఐ విచారణల లెక్క.
గుడివెనక స్వామి వీడియోలు ఇంతకు ముందు వచ్చాయి. కానీ మేనేజ్ చేసి తప్పించుకొన్నారు. ఇప్పుడు తెగేవరకు లాగితే.. నిజస్వరూపాలు బయటకు రావచ్చు. కౌగిలించుకొన్న గాలిని మా అన్న ఏంది, నాకు తెలియదు అన్నట్లు, సదరు స్వామికి కూడా జరగవచ్చు. ఎంతవరకు వుండాలో అంతవరకు వుంటే, అసలు భాగోతాలు బయటకు రావు. బరితెగిస్తే… పాపం పండినట్లు బయటకు వస్తాయేమో. #చాకిరేవు.
0 Responses to “నాయుడి నాలుక నుండి రెండు పదాలు వచ్చాయి”