మే 28th, 2020ను భద్రపఱచు

మధ్యముడి ఐడెంటెటీ క్రైసిస్

మధ్యముడి ఐడెంటెటీ క్రైసిస్

మా అధ్యక్షునికే తెలియని మీటింగ్
కళామతల్లి బిడ్డలుగానో
ఇంకేవన్నా పందేరాల మంతనాలో

అయినా

నవ్వు రాకున్నా
బూతు వెకిలి హాస్యానికి
విరగబడి నవ్వితే
ఆదాయం

ఎవరూ పట్టించుకోలేదనే
ఐడెంటెటీ క్రైసిస్

మహాత్ముని హంతకునిలో కూడా
దేశ భక్తిని చూసే
దౌర్భాగ్యం

క్షమాపణలు ఏంది
పుసుక్కుమని ఏమన్నా కోరేంత
సానుభూతి పంచాల్సిన
దిగజారుడు. #చాకిరేవు


ట్విటర్ కబుర్లు

  • 'అ'ది 'మ'నది 'రా'.. 'వ'ల్లకాడు అన్నా 'తి'రగబడి అమరావతినే రాజధానిగా చేసుకొంటాం భవిష్యత్తు తరాలకోసం తీర్చిది… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 941,799

తడి ఆరని ఉతుకులు

మే 2020
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: