కోడి కత్తి లాంజ్లో ప్రేమ సోషల్ మీడియా మీద కత్తి

కోడి కత్తి లాంజ్లో ప్రేమ సోషల్ మీడియా మీద కత్తి

ప్రమాదం … మానవ తప్పిదమో మరొక్కటో …
దర్యాప్తులో తేలాలి

విషాదం జరిగిన మధ్యాహ్నం లోపే
దర్యాప్తు సంస్థలకు సమాధానాలు చెప్పడమో
ప్రమాద బాధితులకు గ్రామాలకు సాయం చెయ్యడంలోనో
ఆ గ్యాస్ లీకేజీని అరికట్టడంలోనో
తీరికలేకుండా
వేగంగా వుండాల్సిన యాజమాన్యం
త ర పు న

విశాఖ కోడి కత్తి లాంజ్లో
జగన్ రెడ్డిని ఎలా కలవగలిగారు?
అనుమతులు అంత సులువుగా ఎలా ఇచ్చారు?

ఒక వేలా సంజాయిషీ ఇచ్చుకోడానికి అనుకొందాం
నేరుగా జగన్ రెడ్డికి ఇస్తే సరిపోతుందా
ఆయనకు టెక్నికల్ గా వాటి మీద అవగాహన వుందా?

ఎందుకోసం రెడ్డి గారు అంత శీఘ్రంగా వారిని కలిసినట్టు?

ఇంత వరకు ఆ సంస్థ మీద దర్యాప్తు గురించి ఎక్కువ సమాచారం రావడం లేదు.
కానీ సోసల్ మీడియా లో అనుమానాలు వ్యక్తం చేసిన రంగనాయకి అనే పెద్దావిడ మీద
సిఐడి స్పందించడం నోటీసు ఇవ్వడం అంటే
ఒకటి భయపెట్టడానికి అయ్యుండొచ్చు
లేదా ఇప్పటికే సుమోటోగా విచారణ మొదలెట్టిన హైకోర్టుకు
నేషనల్ గ్రీన్ ట్రిబునల్ దర్యాప్తులకు
ఈ అనుమానాపు అంశాలు జతయ్యి
మరింత బిగుసుకుపోవచ్చు అనే భయం పట్టుకొని వుండొచ్చు

జగన్ రెడ్డి గారి సొంత బాబాయి హత్య దర్యాప్తు మీద
సరిగా స్పందించలేదని
సొంత కుటుంబ సభ్యుల పిటీషన్ల మీద ఏకీభవించి
హైకోర్టు ఏకంగా సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది

అలాంటి విషయాలలో సిగ్గుపడ్డం మానేసి
మసి పూసి మారేడు కాయ చేసే కేసులతో భయపెట్టి
పాలనలోని తప్పులను కప్పి పుచ్చుకోవాలని
రాజకీయంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడం
పాలక వైకాపా రాజకీయ మానసిక పరిణితిని తెలియజేస్తోంది. #చాకిరేవు.

3 Responses to “కోడి కత్తి లాంజ్లో ప్రేమ సోషల్ మీడియా మీద కత్తి”


  1. 1 రామసేతు 4:46 సా. వద్ద మే 19, 2020

    కత్తి కోడిదే “వాడిది” కాదు
    వాడేది వాడికొరకే
    వాడింది వాడి మనిషే
    చేసిన సాయం,
    గాయం కంటే గొప్పది కాబట్టే
    గెలిపిచ్చింది కాబట్టే
    వేడి చల్లారగానే కేడీ బయటకొచ్చాడు!

    మెచ్చుకోండి

  2. 2 అనామకం 8:26 సా. వద్ద మే 19, 2020

    ఫేస్బుక్ లో ఎవరో పంపిన సందేశాన్ని షేర్ చేసిన 65 ఏళ్ల పెద్దావిడను టార్గెట్ చేసి, కేసు పెడతానికి రెడీ అవుతున్నారంటే, ఎంత పిరికి మందో అర్ధం అవుతుంది. నాకు తెలిసి రాయలసీమలో పుట్టిన ఏ వెధవ కూడా ఆడోళ్లకు భయపడి ఈ రకంగా టార్గెట్ చేయడు, ఎరుకులసందులో రెడ్డి అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకొంటున్నాడు, తులసి రెడ్డి, జె సి ప్రభాకర్ రెడ్డి, మైసూర రెడ్డి లాంటి వాళ్ళు వీడి కులం ఏమిటి, వీడిని మా లో కలపకండి దయచేసి అని మరీ మరీ అడిగేది ఎందుకో ఇప్పుడు అర్ధం అవుతుంది.

    జోక్ ఏమిటంటే, ఆవిడను టార్గెట్ చేసి కేసు పెడతానికి కారణమయిన వై.చి.పి. వీరుడు ఎవరంటే, సోషల్ మీడియాలో ఆడవాళ్ళను రోజూ వేదిస్తాడనే ఆరోపణలు ఉన్న “స్త్రీ”ధర్ “రెడ్డి” ఆంబోతు, అనే ఓ బ్రోకర్. వాడి లాంటి వాళ్ళను చేరేసే వైరస్ రెడ్డి, సరిపోయారు.

    మెచ్చుకోండి

  3. 3 లవ్‌గురు 11:29 ఉద. వద్ద మే 20, 2020

    అబ్బా ఛా,

    అక్కడికి చ.బా.నా గారు పాలన వెలగబెట్టినప్పుడు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అట్రాసిటీ కేసులు పెట్టించాడు. ఆ బాబోరి అభిమాన గనమేనా ఇప్పుడు బుగ్గలు నొక్కుకుంటోంది, తాము చేస్తే .. అదేదో అన్నాట్ట.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • 'అ'ది 'మ'నది 'రా'.. 'వ'ల్లకాడు అన్నా 'తి'రగబడి అమరావతినే రాజధానిగా చేసుకొంటాం భవిష్యత్తు తరాలకోసం తీర్చిది… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 941,799

తడి ఆరని ఉతుకులు

మే 2020
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: