అప్పుడు చూద్దాం లే

2 తెలుగు రాష్ట్రాల్లో
ఓ తెలుగు రాష్ట్రం

అందులో ఓ జిల్లా

అందులో పాపం పోలీసులు
కరోనాలో మనుషులను కట్టడిచేస్తూ
విధులు నిర్వర్తించి అలసిపోతున్నారు

ఓ సారి టెస్ట్ చేసుకొందామని
20 మంది ధరఖాస్తు చేసుకొన్నారు

ఓ నలుగురు అదృష్టవంతులకు టెస్ట్ చేశారు
మిగిలిన 16 మందికి
సీరియస్ సింప్టంస్ వస్తే
అప్పుడు చూద్దాం లే అని
మొత్తం 20 మంది చేత
టెస్ట్ లు చేసినట్టు

సంతకాలు పెట్టించుకొన్నారట. #చాకిరేవు.

0 Responses to “అప్పుడు చూద్దాం లే”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • 'అ'ది 'మ'నది 'రా'.. 'వ'ల్లకాడు అన్నా 'తి'రగబడి అమరావతినే రాజధానిగా చేసుకొంటాం భవిష్యత్తు తరాలకోసం తీర్చిది… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 941,798

తడి ఆరని ఉతుకులు

మే 2020
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: