మే 15th, 2020ను భద్రపఱచు

చక్కటి 3 నామములతో కుటుంబానికో ఏక పెన్షన్‌దారులు

చక్కటి 3 నామములతో కుటుంబానికో ఏక పెన్షన్‌దారులు

జూన్ నుండి అమలవబోతోంది

ఓ ఫోను
ఇంటిలో అర్హులకు
అందరికీ పెన్షన్లు

మరో ఫోను
ఒక్కో పెన్షన్ మూడు వేలు

మరో ఫోను
45 ఏళ్లకే పెన్షన్ అని

ఐ ప్యాక్ అలా ప్యాక్ చేసింది
కుటుంబాలకు కుటుంబాలు హ్యాక్ అయ్యాయి
హెలూషినేషన్లో

వాస్తవంలో
పెంచుకొంటూ వెళతాం అని
మూడు వేల నామాన్ని సరిదిద్దారు

వుంచితే చాలు అన్నట్టున్న వారి మీద పిడుగులా
డ్వాక్రాలో రిటైర్ అయిన వారికి పీకేసారు

45 ఏళ్ల వృద్ధుల కల
మంచాల మీద మూలుగుతోంది

తాజాగా జూన్ నుండి
ఒకటే ఫించన్

ఇలాంటప్పుడే
మనసు దిటవుజేసుకోవాలి

వచ్చేవి రాకపోయినా పర్లేదు
మోసపోయాం అన్నప్పుడు కలిగే బాధ
మామూలుగా వుండదు

దానికి ఓదార్పు నిపుణుడు
రెడ్డిగారే కరెక్టు

కానీ రెడ్డిగారే
ఏక ఫించన్ వృతాన్ని
మూడు నామాల వరాన్ని
ఇస్తున్నప్పుడు

ఎవరికి చెప్పుకోవాలి?

ఐప్యాక్ టీం
అస్సాంకు ముందర
బెంగాల్లో వుంది.

అక్కడ హ్యాక్ చేస్తూ వుంటుంది
కుటుంబం మొత్తాన్ని.

అసలే ఐ ఐ టి ట్యాలెంట్ వున్నోళ్లు
అప్పడంలా పగలగొట్టుకొంటారు
మన ఆంధ్రాలోలా. #చాకిరేవు


ట్విటర్ కబుర్లు

  • 'అ'ది 'మ'నది 'రా'.. 'వ'ల్లకాడు అన్నా 'తి'రగబడి అమరావతినే రాజధానిగా చేసుకొంటాం భవిష్యత్తు తరాలకోసం తీర్చిది… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 941,799

తడి ఆరని ఉతుకులు

మే 2020
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: