ఇరు ఐ ఎ ఎస్ లు రెండు ప్రభుత్వాలలో

ఇరు ఐ ఎ ఎస్ లు రెండు ప్రభుత్వాలలో

ప్రధాన కార్యదర్శిగా ఠక్కర్ గారి నుండి బాధ్యతలు తీసుకోవడానికి అజేయ కల్లం గారు, ఆ ప్రధాన కార్యదర్శి పదవీకాలం తరువాత దానికోసం లైన్లో వున్న దినేష్ కుమార్ గారితో కలిసి చంద్రబాబు గారి వద్దకు వచ్చారు.

యనమల రామక్రిష్ణుడు & ఠక్కర్ గారి సమక్షంలో శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి ఆ పదవీ బాధ్యతలు తీసుకొన్నారు. ఆయన పదవీకాలం మరో 6 నెలలు పొడిగించడానికి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థిస్తే, అది నిరాకరించింది.

ఆయన జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుడుగా నియమింపబడ్డారు. పిపిఎల విషయంలో ప్రెస్మీట్లు పెట్టి విమర్శించారు. దాని మీద ధర్యాప్తులు అన్నారు. కేంద్రం నుండి అక్షింతలు పడ్డాయి. కోర్టుల నుండి వడ్డింపులు పడ్డాయి. తరువాత నారావారిపల్లికి సమీపంలో రంగంపేత దగ్గర అమరావతికి వ్యతిరేఖంగా సభ పెట్టి వివాస్పద విమర్శలు చేశారు. ఆ తరువాత మెల్లగా మెల్లగా మీడియాలో కనిపించడం మానేశారు.

ఎల్వీ సుబ్రమణ్యంగారు ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు ప్రభుత్వంలోనే ఈసీ ఆదేశాలతో బాధ్యతలు తీసుకొన్నారు. అన్నా మీరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలి అని జగన్ రెడ్డిగారు అభ్యర్థిస్తే అలాగే కంటిన్యూ అయ్యారు. ఏమయిందో ఏమో అవమానకరంగా తొలగించబడి, బాపట్ల మానవ వనరుల అభివృద్ధి శాఖా డైరక్టర్గా బదిలీ అయ్యారు. ఆ షాక్ తో చిన్నబుచ్చుకొని సెలవు పెట్టేసి దాని బాధ్యతలు తీసుకోలేదు. కరోనా వలన ఆన్లైన్లోనే ఆ బాధ్యత తీసుకోవడానికి ఆయనకు జగన్ రెడ్డి ప్రభుత్వం అనుమతించింది అని వార్తలు వచ్చాయి. అలాగే ఇవ్వాల పదవీ విరమణ చేయబోతున్నారు. #చాకిరేవు.

0 Responses to “ఇరు ఐ ఎ ఎస్ లు రెండు ప్రభుత్వాలలో”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • 'అ'ది 'మ'నది 'రా'.. 'వ'ల్లకాడు అన్నా 'తి'రగబడి అమరావతినే రాజధానిగా చేసుకొంటాం భవిష్యత్తు తరాలకోసం తీర్చిది… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 941,798

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2020
సో మం బు గు శు
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: