ఓ రెండు వార్తలు – మీ ఊహకు & ఓ అంచనాకు

ఓ రెండు వార్తలు – మీ ఊహకు & ఓ అంచనాకు

ఫలితాల ముందు రోజు విజయవాడ రావాలని పార్టీ నేతలను ఆదేశించిన జగన్. విజయవాడ చేరుకుంటున్న వైసీపీ కీలక నేతలు. నేడు సాయంత్రం తాడేపల్లిలో తన నివాసానికి చేరుకోనున్న జగన్. రేపటి కౌంటింగ్ ఫలితాలను తాడేపల్లిలోని నివాసం నుంచి పర్యవేక్షించనున్న జగన్.

ఏపీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద సాయంత్రం నుంచి భద్రతను భారీగా పెంచారు. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సీఎం నివాసం వద్దకు అదనపు బలగాలు చేరుకుంటున్నాయి. రెండు కంపెనీల ఏపీఎస్పీ పోలీసులతో పాటు.. 50 మంది స్థానిక పోలీసులతో భద్రత కల్పించారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా సీఎం నివాసానికి చేరుకుంటారన్న ఉద్దేశంతో భద్రతను పెంచారు. ..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “ఓ రెండు వార్తలు – మీ ఊహకు & ఓ అంచనాకు”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • వరదల్లో & భూకంప జోన్లలో రాజధాని అమరావతా అన్నారు. అవేమీ రాలేదు కాని మొదటగా ప్రజావేదిక కూలుతోంది. #మనిషే_విపత్తు 1 hour ago

వీక్షణలు

  • 909,060

తడి ఆరని ఉతుకులు

మే 2019
సో మం బు గు శు
« అక్టో   జూన్ »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: