శ్రీ వెంకటేశ్వరుడే, ఆయనను భస్మాసురుడిని చేశాడు

శ్రీ వెంకటేశ్వరుడే, ఆయనను భస్మాసురుడిని చేశాడు

చరిత్రలో ఈ రోజు 1952లో, ప్రథమ లోక్ సభ సమావేశం అయ్యింది.

ఇంకా నాటి సభానాయకుని ముచ్చట్లే చెప్పే, అత్యంత దురదృష్టకర, నేటి సభానాయకుడు, నిన్ననే ఆయన తన తెలివితేటలు బయటకు కక్కాడు.

నిన్నటిదాకా భ్రమలు వున్న, ప్రజలతో పాటు ఆర్ ఎస్ ఎస్ & దేశ భక్తులకు “మబ్బులు” వీడాయి.

నాటి దేశం గర్వపడితే, నేటి దేశమే సిగ్గుపడింది.

ఎన్నో ఆశలతో సమావేశం అయిన నాటి నాయకులు, వారిని తిట్టడమే పరిపాలనగా భావించే నేటి మూర్ఖ ప్రభుత్వంతో, జనం నిరాశకు లోనవుతారని ఊహించి వుండరు.

అయినా దేశం.. ఓర్పుతో & నేర్పుతో, తమను కరకర లాడే పకోడీలను వేసుకోమన్న నాయకుడిని, 5 ఏళ్లు భరించింది.

వేద భూమి సహనానికి మెచ్చి, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడే, ఆయనను భస్మాసురుడిని చేశాడు.

ఆంధ్రా పట్ల అన్యాయం చేసి చేసి, వారి తిరుగుబాటుతో, అసహనం పెరిగి, తన మేధో అస్త్రాన్ని లేక లేక చివరి అంకంలో తీసి, తనకున్న తిక్క తీరును లోకానికి వెల్లడించాడు.

సర్వేజన సుఖినోభవంతు. ..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “శ్రీ వెంకటేశ్వరుడే, ఆయనను భస్మాసురుడిని చేశాడు”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,540

తడి ఆరని ఉతుకులు

మే 2019
సో మం బు గు శు
« ఏప్రి    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: