40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం, ఎంతో మందికి వుండవచ్చు. కానీ…

40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం, ఎంతో మందికి వుండవచ్చు. కానీ…

నిన్నటికి సరిగ్గా నూరేళ్ల క్రితం 1919 మార్చ్ 31న హైదరాబాదులో, హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది. 7 వ నిజాం దానిని నిర్మించాడు. ఆంధ్రాలో 2019 లో అన్ని హంగులతో ఒక తాత్కాలిక హైకోర్టు పూర్తి అయ్యింది. దీనిని చంద్రబాబు నాయుడు నిర్మించాడు.

14 వ దలైలామా, టెన్‌జిన్ జియాట్సో, 1959లో సరిగ్గా ఆరుపదుల దశాబ్దాల క్రితం, భారత సరిహద్దును దాటి భారత్ వచ్చారు. మనం తెలంగాణాను విడిచి, బౌద్దం ఆరాధించే & సందర్శించే అమరావతిలో, మన న్యాయదేవతను ప్రతిష్టించుకొన్నాము.

మరో ఏడాదిలోనో, రెండేళ్లలోనో శాశ్వత హైకోర్టు పూర్తి చేస్తాడు. చిరస్థాయిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం, ఎంతో మందికి వుండవచ్చు. కానీ పట్టిసీమ నుండి పోలవరం వరకు, అమరావతి అంతటా, ఇలాంటి గొప్ప పనులు చేసి, వాటిని చూస్తే, గుర్తొచ్చే ఏకైక దేశ నాయకుడుగా మాత్రం ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం, ఎంతో మందికి వుండవచ్చు. కానీ…”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2019
సో మం బు గు శు
« మార్చి   మే »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: