ఓటర్ లిస్ట్ లో పేరు పోతే బకెట్ తన్నినంత బాధ

ఓటర్ లిస్ట్ లో పేరు పోతే బకెట్ తన్నినంత బాధ

ఓటేయకుండా కూడా ఒక్కో సారి బద్దకిస్తారేమో కాని, తమ ఓటే తీసేస్తే మాత్రం, జనాల ఆగ్రహం మామూలుగా వుండదు. నెక్ట్ బర్త్ డే కు నువ్వుండవ్ కు ముందు ఓటర్ లిస్ట్ లో వుండవ్ అంటే అదే అర్థం. చంపేస్తా అని. అంటే బతికుండగనే చంపేయడం అన్నమాట. లక్షల్లో గల్లంతైన ఓట్లతో రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతుంటే, నకిలీ ఓట్లను తీసేయమని ఫారం 7 మేము ఇవ్వడం కూడా చంద్రబాబు తప్పంటున్నాడని, కొంచం గట్టిగానే నోరు జారాడు జగన్ మోహన్ రెడ్డి.

అంటే బతికుండగనే చంపేసిన ఓటర్ల హంతక పార్టీ వైకాపా అని జనాలు కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతో ఇంతో సానుభూతి వున్న వాళ్లు కూడా, మళ్లీ ఓటును నమోదు చెయ్యించుకొని, గట్టిగా బుద్ది చెప్పాలని, అనుకొంటున్నారు. పీకేసింది & ఫిర్యాధులు చేసింది కాకుండా, సమర్ధించుకొంటారా, మాది దొంగ వోట్లు అంటారా అనే ఆగ్రహం పెల్లుబుకుతోంది. …చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “ఓటర్ లిస్ట్ లో పేరు పోతే బకెట్ తన్నినంత బాధ”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




వీక్షణలు

  • 892,685

తడి ఆరని ఉతుకులు

మార్చి 2019
సో మం బు గు శు
« ఫిబ్ర   ఏప్రి »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: