ఉత్తరప్రదేశ్ ఎంగిలి తుడుచుకుని రా..

ఉత్తరప్రదేశ్ ఎంగిలి తుడుచుకుని రా..

“దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ ప్రజల కలనేరవేరింది. రాష్ట్రానికి ఇది శుభపరిణామం. రాష్ట్రానికి రైల్వే జోన్ ఇచ్చిన అమిత్ షా,పీయూష్ గోయల్ కి ధన్యవాదాలు

ప్రధాని మోదీ విశాఖకు వస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కు మోదీ ఇచ్చిన కానుక.

రాష్ట్ర ప్రజలు దీనిని స్వాగతిస్తారని ఆశిస్తున్నా” … బీజేపి ఎంపీ జివియల్ కామెంట్స్.

మొదటగా ఇది విభజనలో పెట్టారు. మీకు ఇన్నేళ్లు పట్టింది. ఉత్తరప్రదేశ్ ఎంపీగా అర్థం పర్థం లేని ఆ జోన్ ని నువ్వు సమర్థించవచ్చు.

మేము స్వాగతిస్తున్నాము అనే నమ్మకం వుంటే, రాజ్యసభ కు రాజీనామా చెయ్యి.

నీ ధైర్యాన్ని బట్టి & నమ్మకాన్ని బట్టి, ఆంధ్రాలో ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చెయ్యి.

నీ రాజీనామా వార్త విన్న వెంటనే, మేము స్వాగతించడం మొదలెడతాము.

ఆంధ్రా మీద నమ్మకం వుంటే, నువ్వు ఆ ఉత్తరప్రదేశ్ ఎంగిలి తుడుచుకుని రా. ..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “ఉత్తరప్రదేశ్ ఎంగిలి తుడుచుకుని రా..”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 892,685

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2019
సో మం బు గు శు
« జన   మార్చి »
 123
45678910
11121314151617
18192021222324
25262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: