ఎంత భయంకరమైన దేశ భక్తో మోసమో

ఎంత భయంకరమైన దేశ భక్తో మోసమో

ఓ సారి ఇది చదవండి

ముప్పావు గంట (45 నిమిషాలు) సేపు, మొబైల్లో మాట్లాడేది సరిగా వినిపించకున్నా & అర్థం కాకపోయినా, చెప్పినా కోప్పాడతాడని, రుద్రపూర్ బహిరంగ సభ అంతా సహనంగా భరించింది. బహుశా ఇంకెంత, మరో 2 నెలలే కదా అని.

కానీ అదే https://t.co/tPAX8ZHraG లైవ్ లో, క్రింద స్క్రోలింగ్ లో కాశ్మీర్ విషాదం గురించి ప్రసారం జరుగుతోంది. మోడీ గారు ఆపలేదు. చివర్లో అందరికీ అర్థం అయ్యేట్టు, భారత్ మాతా కీ జై అని స్పష్టంగా ముగించాడు.

కానీ ఆ ఘటన గురించి తనకు తెలియజెప్పనందుకు కోప్పడ్డారని, అదే రుద్రపూర్ బహిరంగ సభను రద్దు చేసుకొని & సమీక్షలు చేసినట్టు, సాక్షాత్తు ఎకనామిక్స్ టైంస్ లో వచ్చిన ఈ  లింక్ లోని వార్త చూడండి https://t.co/x0OrZMtmSt.

జగన్ లాంటి వ్యక్తితో కలిసి, మన ఆంధ్రాను ఎలా మోసం చేస్తున్నారో, దేశాన్ని కూడా అలాగే మోసం చేస్తున్నారు.

బిజెపి అనే పార్టీ ఈ రోజు అబద్దం మీద అబద్దంతో బతుకుతోంది. దేశం కూడా భరిస్తోంది.

ఇలాంటి భయంకరమైన దేశభక్తిని తరిమి కొట్టే రోజులు ఆసన్నమయ్యింది. …చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “ఎంత భయంకరమైన దేశ భక్తో మోసమో”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2019
సో మం బు గు శు
« జన   మార్చి »
 123
45678910
11121314151617
18192021222324
25262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: