ఓరి కోడి కత్తి నాటక బపూనూ.. అన్నదాత విషాదాన్ని అమానుషంగా వాడకు,

ఓరి కోడి కత్తి నాటక బపూనూ.. అన్నదాత విషాదాన్ని అమానుషంగా వాడకు,

ఆ కొండవీడు దగ్గర పురుగుల మందు తాగిన రైతు పిట్టల కోటేశ్వర రావు, ఎందుకు చనిపోయాడో నీకు తెలుసా? నీ వికృత పార్టీ శవం దగ్గర వాలడం, దానిని సాక్షిలో వండి వార్చడం, దాన్ని నువ్వు ట్వీటడం. నీ ఉన్మాద తీట మీద దర్య్పాతు చేసి నిజాలు చెబితే, ఇక్కడి పోలీసుల మీద నీకు నమ్మకం లేదనడం షరా మామూలు అయిపోయింది.

నీ ఉన్మాదం తగ్గే వరకు, ఈ ఆంధ్రా మీద నీకు నమ్మకం వుండదు. అసలు అక్కడ ఏమి జరిగిందో తెలుసుకో. ఆ రైతు 14 ఎకరాలు, కొండ క్రింద లీజుకు తీసుకొని, 2 ఎకరాల్లో పప్పాయ, 30 సెంట్లలో కనకాంబరాలు, ఆరు ఎకరాల్లో మునగ సాగు చేసాడు. ఈ స్థలం హెలిప్యాడ్ కు దూరంగా వుంది.

కాని ఇందులో ఖాలీ స్థలంలో పోలీసుల తాత్కాలిక కంట్రోల్ రూం కోసం & ఇంకొంత ఖాలీ స్థలంలో పార్కింగ్ కు, ఆ రైతు అనుమతించాడు. పప్పాయ పంటను 17 తేది కోసాడు. అక్కడ స్థానికులు & పోలీసులకు కూడా వాటిని కొన్నారు. దానిని ఎవరూ కోసుకోలేదు. మైకుల్లో ఆ తోటలోకి ఎవరూ వెళ్లవద్దని పోలీసులు చెప్పారు.

ఆ రైతు కుటుంబ సభ్యుల మధ్య తరచూ ఇటీవల కాలంలో గొడవలు వున్నాయి. పురుగుల మందు డబ్బా తీసుకు వచ్చి పొలంలో అప్పుడే తాగాడు. అక్కడ పనిచేసే పాలేరు చూసి పోలీసులకు చెబితే, వారు కరెంటు సిబ్బంధి వాహనం లో తరలించారు. అప్పుడు ఆ చక్రాల క్రింద, రెండు వరసల కనకాంబరం పంట నలిగింది.

పోలీసులు అతన్ని కొట్టలేదు & గుద్దలేదు. అప్పుడే సిఎం రాక వున్నందున, మీ వైకాపా అభ్యర్థిని లోనికి అనుమతించలేదు. ఆయనకు విషయం తెలిసి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. చనిపోయిన అతని కొడుకుకు మీ వైకాపా వాళ్లు ఇంకా ఎక్కువ డిమాండ్ చెయ్యవచ్చు అని మీరు అల్లిన కథలను మార్చి మార్చి రక రకాలు చెప్పించారు.

ఆ విషయం దర్యాప్తులో వుండగనే, సిఎం చంపించినట్టు మీరు ఆ రైతు శవ రాజకీయ కుట్రలకు పాల్పడ్డం నీచం. ఇలాంటి శవ నీచ రాజకీయాలు అచ్చి రాకనే గతంలో నాన్న శవం ప్రక్కన సంతకాలు గాని, చనిపోయిన వారినంతంటినీ ఆయన కోసం అని చేసిన ఓదార్పుతో కాని నీకు పదవి రాలేదు.

ఈ దరిద్రగొట్టు రాజకీయ కుట్రలు చేసి అధికారం దక్కించుకోవాలంటే, అది ఎప్పటికీ దక్కదు. మనిషిగా ఆలోచించు. ఒక ఉన్మాదిలా ప్రవర్తించి ఆంధ్రాను భయపెట్టకు. శవానందం అనే పేరును శాశ్వతంగా సొంతం చేసుకోకు. …చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “ఓరి కోడి కత్తి నాటక బపూనూ.. అన్నదాత విషాదాన్ని అమానుషంగా వాడకు,”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,540

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2019
సో మం బు గు శు
« జన   మార్చి »
 123
45678910
11121314151617
18192021222324
25262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: