అవ్వ తాత లకు 2014 లో జగన్ వచ్చి వుంటే 17900 బూడిద పడేది

అవ్వ తాత లకు 2014 లో జగన్ వచ్చి వుంటే 17900 బూడిద పడేది

తమ ఎమెల్యే చెవి రెడ్డి నాన్న నుండి సచ్చిపోయిన వారి పేరుతో దెయ్యాల వరకు, ఫించనీ 200 ముష్టిలా ఇచ్చే వారు రాజ శేఖర రెడ్డి హయాంలో. 2014 లో నేను వస్తే 700 మాత్రం ఇస్తానని ఏడుపుమొహంతో చెప్పాడు జగన్. కానీ పెద్దకొడుకునవుతా అన్న చంద్రబాబు ను నమ్మారు.

2014 అక్టోబర్ నుండి చెప్పిన విధంగా నెలకు 1000 ఫించనుగా ఇచ్చారు, చంద్రబాబు. ఈ రెండు నెలలకు రెండు వేల లెక్క పెంచి ఇచ్చారు.

అంటే 2014 లో 3 నెలలకు చంద్రబాబు 3 వేలు ఇస్తే జగన్ అయితే 2100 విదిల్చేవాడు.
2015 నుండి 2018 వరకు 4 ఏళ్లు చంద్ర బాబు 48000 ఇస్తే జగన్ అయితే 33600 విదిల్చేవాడు.
2019 లో ఈ రెండు నెలలు చంద్ర బాబు 4000 ఇస్తే జగన్ అయితే 1400 విదిల్చేవాడు.

మొత్తంగా చూస్తే జగన్ 17900 బొక్క పెట్టే వాడు.
ఇక వికలాంగులకు మొదలగు వారికి చాల లాభం కలిగింది.
డప్పు కలాకారులకు గట్రా అయితే జగన్ దమ్మిడీ విదిల్చి వుండడు.

ఇక ఇప్పుడు జగన్ 3000 ఇస్తాను అని చెప్పి, చిన్నగా 2000 తో మొదలెట్టి మెల్లగా పెంచుకొంటూ వెళ్లి 3000 చేస్తా అని మోసపు మాటలు చెబుతున్నాడు. అసలు ఈయన మొహం చూసి అప్పు పుడుతుందా?

సరైన లెక్కలు గట్రా తెలిస్తే, గుడ్డిగా అవినీతితో ప్రజల సొమ్ము మేసి 16 నెలలు చిప్పకూడు ఎలా తిని వస్తాడు.

ప్రతి ఒక్కరికీ ఆధార్ నంబరు అనుసంధానం చేసి, వేలిముద్ర వెయ్యించుకొని, నెల నెలా జాగ్రత్తగా అందరికీ ఫించనీ చేరుస్తున్నాడు. ఎప్పటికప్పుడు, మరణించినవారివి తీసేసి, కొత్తగా ఆ మేరకు చేరుస్తూ, దేశంలో మొట్ట మొదటి సారి 2000 చేసాడు. ఇప్పుడు మళ్లీ జగన్ వచ్చి చెప్పేవి, పెద్దోళ్ల నోటిలో మట్టిగొట్టే మాటలే. ఐఎఎస్ అధికారుల నుండి మంత్రుల వరకు ఇలా బురిడీ మాటలు చెప్పి జైలుకు పిలుచుకుపోయాడు. పాపం పెద్దోళ్లు అనే కనికరం కూడా లేకుండా, మోసం చేసి వాళ్ల జీవితాలతో ఆడుకోడానికి, అబద్దాలు చెబుతున్నాడు.

వాళ్ల నాన్న చనిపోతేనే, శవం రాక ముందే, సి ఎం అవ్వాలని సంతకాలు పెట్టించుకొన్న జగన్ కు పెద్దల పట్ల గౌరవం, సానుభూతి గట్రా ఆశించడం అత్యాశే. …చాకిరేవు.

ప్రకటనలు

2 Responses to “అవ్వ తాత లకు 2014 లో జగన్ వచ్చి వుంటే 17900 బూడిద పడేది”


 1. 1 BV 5:09 ఉద. వద్ద ఫిబ్రవరి 8, 2019

  A lot had been said about increasing pension from 200 to 1000 and now to 2000 for elderly. But the most important reasons why it became a big success in the field, are transparency, as you had highlighted, and the hassle free way, in which it is being distributed with lot of dignity to the people who are receiving it. This last part of distribution with dignity is the most important thing than even the increase itself and it didn’t get the due it deserves.

  మెచ్చుకోండి

 2. 2 తాడిగడప శ్యామలరావు 3:18 సా. వద్ద ఫిబ్రవరి 9, 2019

  మీ వాదనలో ఒక లోపం కనిపిస్తోంది. అవసరార్థం జగన్ కూడా అలాగే పెంచుకుంటూ వెళ్ళేవాడేమో కదా.

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

 • 892,685

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2019
సో మం బు గు శు
« జన   మార్చి »
 123
45678910
11121314151617
18192021222324
25262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: