కియా కోసం చంద్రబాబు గారు తన ప్రాణాలనే కాదనుకొన్నాడు

కియా కోసం చంద్రబాబు తన ప్రాణాలనే కాదనుకొన్నాడు

చంద్రబాబు గారు, మంత్రి అమర్నాథ్ గారు ఎటువంటి పరిస్థితులలో కియా సాధించుకు వచ్చారో తెలుసా?

కనీసం ఆంధ్రా అని ఉచ్చరించడానికి అర్హత వున్న ఎవరైనా, తెలిస్తే అభినందిస్తారు.

అమెరికా తన మిలిటరీ కుటుంబాలను దక్షిణ కొరియా విడిచి వచ్చేయమని జపాన్ మీడియాలో 4 డిసెంబర్ 2017లో వచ్చిన వార్త ఇది https://t.co/7tXzqhsePY.

అదే రోజు అమెరికా పంపిన అతిపెద్ద యుద్ధ విమానాలతో ఆకాశంలో దక్షిణ కొరియా కలిసి చేసిన సమ్యుక్త యుద్ధ విన్యాసాల రాయటర్స్ వార్త ఇది https://t.co/5y3t9EsxJu.

ఆరోజు అక్కడ వుండి కియాతో ఒప్పందం చేసుకొన్న వార్త ఇది https://t.co/JYkR6YGwRN.

కోడి కత్తికి సచ్చిపోయింటాడని గిల గిల కొట్టుకొనే పిరికి వైకాపా ఓ రకంగా ఏడుస్తుంటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నన్ను పాకిస్తాన్ చంపేస్తుంది, నల్లనోట్ల రద్దు ప్రాణాలకు తెగించి చేసిన నిర్ణయమని చెప్పుకొనే మరో మోడీ & బిజెపి పార్టీ, సిగ్గనేది కొంచం కూడా లేకుండా మోడీ తెచ్చాడని చెప్పుకోవడం.

ఆయన అనంతపురం కరువు గురించి తెలిసిన మానవత్వం వున్న మనిషి.

తన ప్రాణాలను పణంగా పెట్టి, డిసెంబరు 4,5,6 అక్కడే వుండి సాధించుకు వస్తే, కనీసం మానవత్వం వున్న మనుషులుగా అభినందనలు చెప్పక్కపోతే పర్లేదు, మనుషులుగా అయినా ప్రవర్తించాలి కదా.

ఆయన గురించి కొరియాలో వచ్చిన ఆర్టికల్ ఇది https://t.co/dfNpsv0dRY. ఇంగ్లీష్ లో ట్రాన్స్‌లేట్ చేసుకొని చదివితే అర్థం అవుతుంది అక్కడ ఏమని వ్రాసారో.

ఒప్పందాన్ని, సాకారం చేసి, ప్రొడ్క్షన్ ట్రైల్ వరకు చెయ్యిస్తే, పురాణాల్లోని రాక్షసులకంటే దారుణంగా చంద్రబాబు లాంటి నాయకుడి మీద, పెడబొబ్బలకు పోవడం పాపం పండే.

అలాంటి దుర్మార్గులు చెప్పింది నమ్మే వారు, నా దృషిటిలో మనుషులే కాదు. …చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “కియా కోసం చంద్రబాబు గారు తన ప్రాణాలనే కాదనుకొన్నాడు”


 1. 1 BV 5:29 ఉద. వద్ద ఫిబ్రవరి 8, 2019

  Kannan Ramaswamy, managing director at Infratech Infrastructure Services of Chennai, wrote in a Facebook post on 29April2017: (https://www.facebook.com/KannanInfratech/posts/10212730187152542)

  “South Korea based Automobile Manufacturer Kia Motors, a subsidiary company of Hyundai wanted to start their manufacturing plant in India to make compact Sedans and compact SUVs.

  As part of their local consultants, our team made a detailed study and recommended Tamil Nadu as first choice, Gujarat as the second choice and Sri City (AP) as third choice. …

  … Kia Management has decided to move to AP (not to Sri City) – Anantapur District which is a dry and under developed area.
  AP CM CBN could convince them with lots of concessions to bring them to Anantapur District. He has also promised 200 ft highway roads to connect the plant to Bengaluru Mumbai / Bengaluru Hyderabad Highway.

  Our team spent more than 2 years and extended very hard work to convince them to come to Tamil Nadu and local Hyundai team also extended all the help locally for logistics etc. ”

  Above post is nothing new and CBN himself read out this post to media and it later got covered by print media as well.

  And people say Modi brought Kia to AP.

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

 • 900,539

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2019
సో మం బు గు శు
« జన   మార్చి »
 123
45678910
11121314151617
18192021222324
25262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: