అన్నం తినే మనిషి ఆంధ్రాలో లేడు

అన్నం తినే మనిషి ఆంధ్రాలో లేడు

నా క్లాస్మేట్ ఒకబ్బాయి గొంతు కింద గాటు వుంటే, ఎందుకా గాయం అని అడిగా. నాన్ వెజ్ తింటూ ఎముకను మింగేసా, ఆపరేషన్ చేసి తీసారు అక్కడ అని చెప్పాడు. ఆ అబ్బాయి వైశ్యా, ఎలా తినాలో తెలియదు, పైగా భయంతో ఆత్రంగా తిన్న ఫలితం అని అర్థం అయ్యింది.

సచివాలయం రాకుండా దొంగచాటుగా జగన్ కూడా అలా తింటే చంచల్గూడాలో చేర్పించారు. 11 చార్జ్‌షీట్ల సర్జరీలు అయినా బెయిల్తో డిశ్చార్జ్ చేసారు.

మోడీ పాదాలు పట్టుకొని నడవగలుగుతున్నాడు.

కానీ మళ్లీ ఆంధ్రా మొత్తాన్ని నంజుకొనేయాలనే తపన, మూడు దశాబ్దాల పాటు తినాలనే ఉబలాటం, చివర్లో నాయిన ఫోటో ప్రక్క తన ఫోటో కూడా జనం పెట్టుకోవాలనే కోరికా, కొందరికి సమంజసంగా వుండొచ్చు.

తమ కష్టంతో ఇష్టంగా బతికే సగటు మనిషి, నరరూప రాక్షసుడిని భరిస్తాడు గాని, తమ భవితతో ముడిపడిన అప్పనంగా ఆంధ్రా మొత్తాన్ని ఆరగించమని, జగన్ చేతిలో పెట్టడానికి భయపడతాడు.

జగన్ అయ్య కాలంలో తమకేమీ సమస్యలు లేని సువర్ణ రాజన్న రాజ్యం అని అనుకోవడం లేదు. అదో అసురులు అంతరించాక మనుషుల కాలంలో మళ్లీ తిరిగొచ్చిన రాక్షస రాజ్యం అని అనుభవించాక తెలిసుకొన్నారు. పావురాల్ల గుట్ట మహత్యంతో మల్లన్నకు ఎంతమంది మ్రొక్కారో తెలియదు. మళ్లీ ఇప్పుడు తిరుమలకు వెళుతున్న కడప అన్నమయ్య అనే ప్రచార నాటకానికి నమ్మే అన్నం తినే మనిషి ఆంధ్రాలో లేడు. వుంటారు ఇంకా అంతరించని అసుర మూలాలు కలిగిన మంద. ..చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “అన్నం తినే మనిషి ఆంధ్రాలో లేడు”


  1. 1 Anon 1:57 సా. వద్ద జనవరి 11, 2019

    నీ బొంద. నువ్వు మారవు.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • ఆంధ్రాకి ఏమిస్తే అది మాగ్గావాలె అనండం తప్ప విభజన చట్టం చదివి తెలంగాణాకు ఏమి రావాలో కైపులో లేకుండా ఎప్పుడన్నా అడి… twitter.com/i/web/status/1… 14 hours ago

వీక్షణలు

  • 879,793

తడి ఆరని ఉతుకులు

జనవరి 2019
సో మం బు గు శు
« డిసెం    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: