ఈ సమయంలో పజిల్స్ అవసరమా?

ఈ సమయంలో పజిల్స్ అవసరమా?

నేను మూడనుకొన్నా

ఆడు 4 అన్నాడు

ఈడు తేలు కుట్టిన దొంగలా వున్నాడు

ఆడేమన్న కొత్త సహజీవనం గురించి తెలుసుకొని
ఇలా అంటున్నాడో ఏమో

ఖచ్చితంగా తెలిసేవరకు
నేను 3 అనుకొందామనుకొన్నా

ఏదో కుతూహలం

ఎవడో పెళ్లాల గురించే ఇంత సందేహం

పార్టీ వారిగా తక్కువ అవినీతి పారదర్శకత గురించి ఎలా తెలుస్తుంది

రహస్య సహజీవనం అయితే ఓ తాళి కట్టేప్పుడు తెలుసుకోవచ్చు

ఓ పార్టీ అవినీతిని, ఎయిర్పోర్టు దగ్గరో, బస్టాండ్ దగ్గరో ఉబుసుకోక చెప్పే కబుర్లు విని ఓ గాలోడు లెక్కన నమ్మాలా?

రహస్య సహజీవనం లెక్కన, జనానికి తెలియకుండా మొత్తం దోచేసే పార్టీలు వుంటాయి, దాని అవినీతి ఎలా తెలుస్తుంది?

ఎలా ఓటేయడం?

కొందరు పార్టీలే అమ్మేసే వారు వుంటారు
కొందరు పార్టీలకే తెలియకుండా సాతం దోచేసేవారు వుంటారు

అందుకని అలాంటోళ్లు సచ్చినా పార్టీలను ఎలా నిందిస్తాం?

రాష్ట్రానికి జాతీయ స్థాయి ర్యాంకులు వచ్చాయా? కళ్ల ముందు ఏమన్నా అభివృద్ధి కనిపించిందా. అసలు సచివాలయం వెళ్లి పని చేస్తున్నాడా. ప్రజల సమస్యలు వింటున్నాడా? అసెంబ్లీని సక్రమంగా నడుపుతున్నాడా? పత్రికల్లో వ్యతిరేఖ వార్తలు వస్తే, సహించి దాని మీద్ స్పందిస్తున్నాడా? ఎవడైనా ట్విట్టర్ లో సమస్య చెప్పినా, స్పందించేంత సున్నితత్వం వుందా? రహదారుల్లో గోతులు వున్నా సేద దీరే వరాహాలను చూస్తూ కూడా, సెలెబ్రిటీల ప్రక్క సెంటుకొట్టుకొని తిరుగుతున్నాడా?

పల్లెలకు రహదారులు వచ్చాయా? వాళ్ల పరిస్థితి మెరుగయ్యిందా? యువత నైపుణ్యం ఏ స్థాయిలో వుంది. పెట్టుబడిదారులు వస్తున్నారా? ఎన్ని ప్రారంభించారు. ఏమన్నా నీటి ప్రాజెక్టులు పూర్తయ్యాయా? ఎన్ని చెరువులు నిండాయి. ఏ ఏ కరువు ప్రాంతాల ప్రజల కళ్లలో ఆనందబాష్పాలు వస్తున్నాయి? కొత్తగా విమానాశ్రయాలు గట్రా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా అభివృద్ధి చేసారా? క్రీడలకు ఏమన్నా సౌఖర్యాలు కల్పించారా? ప్రజల ఆనందాన్ని కొలవడానికి ప్రయత్నించారా? అడవులు & పచ్చదనం ఎంత పెంచుతున్నారు?

అసలు ఇతర రాష్ట్రాలు, దేశం, మరియు ఇతర దేశాలు మన గురించి ఏమనుకొంటున్నాయి?

ఎన్ని వుంటాయి? ఇలాంటివి చెబితే ఓ అవగాహనకు వస్తారు.

అందులోనూ నమ్మే అభిమానులు చాలా తెలివగలవారు. వాల్లకు పజిల్స్ అవసరమా?
తుపుక్ వీడియోలు దానికో బుల్డప్పు. …చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “ఈ సమయంలో పజిల్స్ అవసరమా?”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • అన్నదాతల బడి - అమ్మ ఒడి ఈ అపూర్వ ఘట్టం ఆంధ్రాలో ప్రకృతి వ్యవసాయ శిక్షణలో #ZBNF #Andhra https://t.co/9SAgEpD30Q 3 hours ago

వీక్షణలు

  • 873,404

తడి ఆరని ఉతుకులు

డిసెంబర్ 2018
సో మం బు గు శు
« నవం    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: