నవంబర్ 9th, 2018ను భద్రపఱచు

దీపావళి ధమాకా – మోడీ పోస్టర్ బాయ్ కి  పండగే – దేశంలోని చిన్న & మధ్య తరహా వ్యాపారం మొత్తం,  గుజరాత్ కంపెనీ గుప్పెట్లో

దీపావళి ధమాకా – మోడీ పోస్టర్ బాయ్ కి  పండగే – దేశంలోని చిన్న & మధ్య తరహా వ్యాపారం మొత్తం,  గుజరాత్ కంపెనీ గుప్పెట్లో

59 నిమిషాలలో కోటి వరకు అప్పు తీసుకొండి ఇదీ దేశానికి ప్రధాని గారి దీపావళి ధమాకా అని దేశం అంతా మారుమోగించి చించుకొంది

పిఎస్‌బి లోన్స్ ఇన్ 59 మినిట్స్ అనే ఓ వెబ్ సైట్ లింక్ ఇచ్చారు

కేపిటల్ వరల్డ్ ప్లాట్ ఫాం అనే ఫింటెక్ కంపెనీ అహ్మదాబాద్ అడ్డ్రెస్స్ తో గా 2015లో పెట్టారు.
2016లో అది చూపించిన నష్టం 38,888 రూపాయలు. మరుసటి ఏడాది దాని ఆదాయం 15,680.

ఆ కేపిటల్ వరల్డ్ ప్లాట్ ఫాం, ఇప్పుడు ఆ కేపిటల్ వరల్డ్ గ్లోబల్ కి సబ్సిడరీ కంపెనీ.
తొమ్మిది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అందులో షేర్ హోల్డర్స్. వాటిలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి.
ఆ బ్యాంక్ నుండి అఖిల్ హాండా అనే వ్యక్తి కేపిటల్ వరల్డ్ లో ఓ డైరెక్టర్. ఈయన సిఎజి అని ఒక ప్రొఫెషనల్ గ్రూపు ఫౌండర్. అది మోడీ కోసం 2014 ఎన్నికల ప్రచారం కోసం పెట్టబడింది.

ఒక అప్లికేషన్ కి కేపిటల్ వరల్డ్ వెయ్యి చార్జ్ చేస్తుంది లోను అప్లై చేసే వారి వద్ద. అదే సమయంలో లోను ఇచ్చిన వెంటనే, ఇచ్చిన బ్యాంకు నుండి లోను అమౌంటులో 0.35% తీసుకొంటుంది.

లక్షా అరవై తొమ్మిది వేల మందికి
ఇరవై మూడు వేలా ఐదు వందలా ఎనబై కోట్ల లోన్లు

ఇచ్చినట్లు ఇంతకు ముందు ప్రకటించారు

ఆ ప్రకారం

23582 కోట్ల లోన్లకు @ .35% అంటే 82.53 కోట్లు
163000 అప్లికేషన్లకు @ 1000 లెక్క 16.90 కోట్లు
ఎబై ఏడు లక్షలు తక్కువ మొత్తం వందకోట్లు

ఏ ప్రాతిపదికన ఎస్ఐడిబి బ్యాంక్ ఏ ప్రాతి పదికిన దీనికి అనుమతి ఇచ్చిందో ఎవరికీ తెలియదు. లోను అనుమతుల కోసం ప్రతి కంపెనీకి సంబంధించిన బ్యాంకు, ఇన్‌కం ట్యాక్స్ మరియు జిఎస్‌టి లాగిన్ & పాస్వర్డ్ లు కూడా తీసుకొంటుంది. అంటే సమస్త సమాచారం ఆ అహ్మదాబాద్ ఫిన్‌టెక్ గుప్పెట్లో పెట్టినట్టే.

ఆ కేపిటల్ వరల్డ్ లో మరో 40% బాగస్వామ్యం లిమిటెడ్ లైబిలిటీ కలిగిన ప్రైవేటు పార్ట్నర్షిప్ ఫర్మ్ మరియు ఇతర సంస్థలవి.

దేశంలోని చిన్న & మధ్య తరహా వ్యాపారం మొత్తం ఆ గుజరాత్ గూటిలోని కంపెనీ గుప్పెట్లో పెట్టి వారికి కోటాను కోట్ల లాభాలు చేకూర్చే దీపావళి ధమాకా అది. ….చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • అందాల ప్రపంచం పారిస్. అది మన ఆంధ్రా అన్నపూర్ణ గురించి అబ్బురపడింది. ఆరోగ్యం వుంటేనే అందమైనా ఏదైనా. మన అన్నపూర్ణ ప్ర… twitter.com/i/web/status/1… 24 minutes ago

వీక్షణలు

  • 866,578

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2018
సో మం బు గు శు
« అక్టో    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: